AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కేజీఎఫ్’ హీరో ముందడుగు.. ఆ ఊర్లు కరువును జయించాయి

ఎండకాలం వచ్చిందంటే నీటి ఎద్దడి అధికంగా ఎదుర్కొనే రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. అక్కడున్న మాండ్య, బీదర్, రాయ్‌చూర్ ప్రాంతాల్లో నీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. వేసవికాలంలో పంటలకు పక్కన పెడితే నిత్యావసరాలకు కూడా నీరు కష్టమవుతూ వస్తోంది. కొన్నేళ్ల నుంచి అక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే దీనిని నిర్మూలించేందుకు అక్కడి రాజకీయ నాయకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కన్నడ నటుడు యశ్ ఓ ముందడుగు వేశారు. యశోమార్గ అనే […]

‘కేజీఎఫ్’ హీరో ముందడుగు.. ఆ ఊర్లు కరువును జయించాయి
TV9 Telugu Digital Desk
|

Updated on: May 27, 2019 | 3:57 PM

Share

ఎండకాలం వచ్చిందంటే నీటి ఎద్దడి అధికంగా ఎదుర్కొనే రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. అక్కడున్న మాండ్య, బీదర్, రాయ్‌చూర్ ప్రాంతాల్లో నీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. వేసవికాలంలో పంటలకు పక్కన పెడితే నిత్యావసరాలకు కూడా నీరు కష్టమవుతూ వస్తోంది. కొన్నేళ్ల నుంచి అక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే దీనిని నిర్మూలించేందుకు అక్కడి రాజకీయ నాయకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కన్నడ నటుడు యశ్ ఓ ముందడుగు వేశారు. యశోమార్గ అనే ఓ ఫౌండేషన్‌ను ప్రారంభించిన ఈ హీరో.. కరువు నివారణ చర్యలను ప్రారంభించారు.

రెండేళ్ల క్రితమే ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయగా.. అందులో భాగంగా కాలువలను తవ్వించడం, చెరువుల చుట్టూ ట్యాంకులను కట్టించడం లాంటివి చేశారు. దీని ద్వారా నీటిని నిలువ చేయగా.. ప్రస్తుతం వాటర్ ట్యాంకర్ల ద్వారా మాండ్యా, బీదర్‌లోని పలు ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. దీని వలన ఆయా ప్రాంతాల ప్రజలకు ఈ ఏడాది వేసవిలో నీటి ఎద్దడి నుంచి కాస్త ఊరట లభించింది. దీంతో యశ్ రియల్ హీరో అంటూ అక్కడి ప్రజలు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఫౌండేషన్ పనులు ఇలానే కొనసాగిస్తే.. రానున్న కొన్ని సంవత్సరాల్లో ఆయా ప్రాంతాల్లో కరువును పూర్తిగా జయించొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Follow Us
ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు నిమిషాల్లోనే తీయవచ్చు..వైరల్‌ వీడియో
ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు నిమిషాల్లోనే తీయవచ్చు..వైరల్‌ వీడియో
మంచు ఖండంలో మనుగడ వ్యూహం.. పెంగ్విన్ల గుంపు వెనుక ప్రకృతి దాచిన..
మంచు ఖండంలో మనుగడ వ్యూహం.. పెంగ్విన్ల గుంపు వెనుక ప్రకృతి దాచిన..
సార్సాల దాడి కేసులో సంచలన తీర్పు..!
సార్సాల దాడి కేసులో సంచలన తీర్పు..!
వర్షాకాలంలో కప్పల గోల ఎక్కువైందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
వర్షాకాలంలో కప్పల గోల ఎక్కువైందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
కొత్త చరిత్ర లిఖించిన రోకో జోడీ.. ఇది కదా కావాల్సింది!
కొత్త చరిత్ర లిఖించిన రోకో జోడీ.. ఇది కదా కావాల్సింది!
2800 కి.మీ. విమాన ప్రయాణం,మంచు పర్వతాల అద్భుత ఫలం యూఏఈకి చేరింది!
2800 కి.మీ. విమాన ప్రయాణం,మంచు పర్వతాల అద్భుత ఫలం యూఏఈకి చేరింది!
గ్యాస్ సిలిండర్ పైప్ ఎప్పుడు మార్చాలి? ఈ డేంజర్ సంకేతాలు ఇవే!
గ్యాస్ సిలిండర్ పైప్ ఎప్పుడు మార్చాలి? ఈ డేంజర్ సంకేతాలు ఇవే!
ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే..
ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే..
ఇంగ్లాండ్ గడ్డ..కింగ్ అడ్డా! రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డ్
ఇంగ్లాండ్ గడ్డ..కింగ్ అడ్డా! రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డ్
రాహువు ఎఫెక్ట్.. ఈ రాశులకు ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ..!
రాహువు ఎఫెక్ట్.. ఈ రాశులకు ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ..!