AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహానటికి మెదలైన పెళ్లి కష్టాలు.. స్ట్రెస్ ఫీల్ అవుతున్న అమ్మడు.. మరి పేరేంట్స్ ఏమంటున్నారో తెలుసా..

Keerthi About Marriage: హీరోయిన్ కీర్తి సురేశ్‌కు ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అతి తక్కువ కాలంలో ఎక్కవ మంది అభిమానులను

మహానటికి మెదలైన పెళ్లి కష్టాలు.. స్ట్రెస్ ఫీల్ అవుతున్న అమ్మడు.. మరి పేరేంట్స్ ఏమంటున్నారో తెలుసా..
uppula Raju
|

Updated on: Jan 06, 2021 | 7:02 PM

Share

Keerthi About Marriage: హీరోయిన్ కీర్తి సురేశ్‌కు ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అతి తక్కువ కాలంలో ఎక్కవ మంది అభిమానులను సంపాదించుకుంది. తన నటనతో విమర్శకులను సైతం మెప్పించగలిగింది. ముఖ్యంగా మహానటి సినిమాలో సావిత్రి క్యారెక్టర్‌ చేసిన కీర్తి టాప్‌స్థాయికి వెళ్లిపోయింంది. అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోకుండా పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా మారిపోయింది. పలు విజయవంతమైన సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ఇప్పడు కీర్తి సురేశ్‌కు పెళ్లి రూపంలో కొత్త చిక్కు వచ్చి పడింది.

కెరియర్ పీక్స్‌లో ఉన్న ఈ టైమ్‌లోనే తనకు పెళ్లి పేరుతో కష్టాలు మొదలయ్యాయని తెలుస్తోంది. కీర్తి వయసు ప్రస్తుతం 28 ఏళ్లు కాగా, తనకు 30 ఏళ్లలోపే పెళ్లిచేసేయాలని ఆమె పేరెంట్స్ డిసైడ్ అయ్యారట. కానీ కీర్తి మాత్రం ఇప్పుడప్పుడే మ్యారేజ్ వద్దని, ఇంకొన్నాళ్లు సినిమాల్లో కొనసాగుతానని బెట్టు చేస్తున్నట్టు టాక్. కానీ పేరెంట్స్ పట్టుబడుతుండటంతో స్ట్రెస్ ఫీల్ అవుతోందని సమాచారం. కాగా గతంలో బీజేపీ లీడర్ కొడుకుతో కీర్తి మ్యారేజ్ అని వెలువడిన వార్తలను కీర్తి ఖండించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కీర్తి సురేశ్ మహేశ్ సరసన సర్కార్ వారి పాటలో నటిస్తుంది. యంగ్ స్టార్ నితిన్‌తో ‘రంగ్ దే’తో పాటుగా కొన్ని తమిళ సినిమాలు కూడా చేస్తోంది. మరి ఈ సమస్యకు కీర్తి ఎలా పుల్‌స్టాప్ పెడుతుందో చూడాలి మరి.

నితిన్ పై మహానటి పగ… ఎందుకో తెలుసా… ఇన్ స్టాలో పోస్టు… గుణపాఠం నేర్చుకున్నానన్న కీర్తి సురేష్….

ఎన్టీఆర్‌ సరసన కీర్తి సురేష్‌.. క్రేజీ పెయిర్‌ని సెట్‌ చేస్తోన్న మాటల మాంత్రికుడు..!

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే