కల్కి టీజర్ ఎప్పుడంటే..!

సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో ‘అ’ ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కల్కి’. ఈ చిత్రం షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ను ఏప్రిల్ 10వ తేదీ ఉదయం 10.10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. […]

కల్కి టీజర్ ఎప్పుడంటే..!

Updated on: Apr 09, 2019 | 7:32 PM

సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో ‘అ’ ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కల్కి’. ఈ చిత్రం షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ను ఏప్రిల్ 10వ తేదీ ఉదయం 10.10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాగా నిన్నటి వరకు రాజకీయ ప్రచారాల్లో బిజీగా ఉన్న రాజశేఖర్ దంపతులు.. ఈరోజుతో ప్రచారానికి తెరపడటంతో.. కల్కిపై దృష్టి పెట్టారని తెలుస్తోంది.