Vijay sethupathi: మక్కల్‌ సెల్వన్ సినిమా టీజర్‌కు సూపర్‌ రెస్పాన్స్‌.. ఒక్క రోజులోనే కోటికి పైగా వ్యూస్‌..

Kaathuvaakula Rendu Kaadhal: తమిళ మక్కల్‌ సెల్వన్‌ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కి టాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్‌ ఉంది.

Vijay sethupathi: మక్కల్‌ సెల్వన్ సినిమా టీజర్‌కు సూపర్‌ రెస్పాన్స్‌.. ఒక్క రోజులోనే కోటికి పైగా వ్యూస్‌..
Vijay Sethupathi
Follow us
Basha Shek

|

Updated on: Feb 13, 2022 | 5:00 PM

Kaathuvaakula Rendu Kaadhal: తమిళ మక్కల్‌ సెల్వన్‌ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కి టాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్‌ ఉంది. ఆయననటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ఈ కోలీవుడ్‌ సూపర్‌ స్టార్ నటిస్తోన్న తాజా చిత్రం ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’. నయనతార (Nayanatara), సమంత (Samantha) విజయ్‌ సేతుపతితో రొమాన్స్‌ చేయనున్నారు. విఘ్నేశ్‌ శివన్ ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌కు దర్శకత్వం వహిస్తుండగా నయనతార, విఘ్నేష్‌లకు చెందిన రౌడీ పిక్చర్స్‌ సంస్థ, 7 స్ర్కీన్స్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రూపొందించిన స్వరాలు ఇప్పటికే సంగీతాభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించింది .ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ముక్కోణపు ప్రేమకథతో..

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. లవ్ అండ్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి అవస్థలు పడే వ్యక్తిగా సేతుపతి కనిపించారు. ఈ సినిమాలో రాంబోగా విజయ్ సేతుపతి, కన్మణిగా నయనతార, ఖతీజా గా సమంత కనిపించి మెప్పించారు. కాగా ఈ టీజర్ ఒక్క రోజులోనే కోటి (10 మిలియన్) వ్యూస్ సాధించడం విశేషం. ఇప్పటివరకు ఈ టీజర్‌ను 12 మిలియన్ల మంది వీక్షించారు. కాగా ఈ విషయాన్ని తెలుపుతూ.. చిత్రబృందం అధికారికంగా ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది. టీజర్‌ను సూపర్‌ హిట్‌ ను చేసినందుకు కృతజ్ఞతలు తెలిపింది. కాగాఈ సినిమాను తెలుగులో కణ్మణి రాంబో ఖతిజా పేరుతో విడుదల చేయనున్నారు.

Also Read:Chanakya Niti: మనిషి తన సంపాదనను ఈ నాలుగు విధాలుగా ఖర్చు చేయాలని సూచిస్తున్న చాణక్య..

Sarkaru Vaari Paata: కళావతి ఒరిజినల్ వచ్చేసింది.. అదిరిపోయిన మహేష్ కీర్తి కెమిస్ట్రీ..

Pushpa: ఇప్పటి నుంచి నా అభిమాన నటుల్లో బన్నీ ఒకరు.. పుష్పరాజ్‌పై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ దిగ్గజ నటుడు..

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌