AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Johnny Master teaching : సూపర్ క్రేజీ సాంగ్‌ కోసం ధనుష్‌కు స్టెప్స్ నేర్పిస్తున్న జానీ మాస్టర్.. వైరల్ అవుతున్న ఫొటో..

Johnny Master teaching : తన డ్యాన్స్‌నే ఆయుధంగా చేసుకొని జానీ మాస్టర్ అంచెలంచెలుగా ఎదిగాడు. టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు విజయవంతమైన చిత్రాలకు

Johnny Master teaching : సూపర్ క్రేజీ సాంగ్‌ కోసం ధనుష్‌కు స్టెప్స్ నేర్పిస్తున్న జానీ మాస్టర్..  వైరల్ అవుతున్న ఫొటో..
uppula Raju
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Jan 07, 2021 | 8:09 PM

Share

Johnny Master teaching : తన డ్యాన్స్‌నే ఆయుధంగా చేసుకొని జానీ మాస్టర్ అంచెలంచెలుగా ఎదిగాడు. టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు విజయవంతమైన చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా చేశాడు. తన డ్యాన్స్ మూమెంట్స్‌తో యువతను ఉర్రూతలూగించాడు. తాజాగా ఓ సినిమా ద్వారా హీరోగా కూడా మారబోతున్నాడు. అయితే తాను హీరోగా మారినా డ్యాన్స్‌ను మాత్రం వదలనని చెబుతున్నాడు. అయితే తాజాగా తమిళ హీరో ధనుష్ 43వ చిత్రంలోని సూపర్ క్రేజీ సాంగ్‌కు డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నాడు. హీరో ధనుష్‌కు స్టెప్పులు నేర్పిస్తూ అదరగొడుతున్నాడు.

అయితే ధనుష్‌తో రిహార్సల్ చేసిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫొటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ధనుష్ నుంచి మరో ట్రెండింగ్ సాంగ్ రెడీ అవుతోందని చెప్తూ ట్వీట్ చేశాడు జానీ. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో మాళవికా మోహనన్, స్మృతి వెంకట్ హీరోయిన్లు కాగా.. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. మరి ఈ సాంగ్ ఎంత పాపులర్ అవుతుందో తెలియాలంటే సినిమా కోసం వేచి చూడక తప్పదు.

మొదలైన జానీ మాస్టర్ సినిమా.. తొలిషాట్ కు క్లాప్ కొట్టిన యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్

Jani Master turns actor : స్టెప్పులతో ఇరగ్గొట్టిన జానీ మాస్టర్..యాక్టింగ్‌తో అదరగొడతాడా..?

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు