janhvi kapoor: క్రికెట్‌ బ్యాట్‌ పట్టిన అందాల తార… కోలాహలంగా మారిన షూటింగ్‌ స్పాట్…

Janhvi Kapoor Playing Cricket: అతిలోక సుందరి శ్రీదేవి తనయగా గుర్తింపు, బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యుసర్‌ బోని కపూర్‌ గారాల పట్టిగా మరో అదనపు గుర్తింపు. ఇలా పుట్టుకతోనే సెలబ్రిటీ హోదాను సంపాందిచుకున్నా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది నటి జాన్వీకపూర్‌...

janhvi kapoor: క్రికెట్‌ బ్యాట్‌ పట్టిన అందాల తార... కోలాహలంగా మారిన షూటింగ్‌ స్పాట్...
Follow us

|

Updated on: Jan 31, 2021 | 3:06 PM

Janhvi Kapoor Playing Cricket: అతిలోక సుందరి శ్రీదేవి తనయగా గుర్తింపు, బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యుసర్‌ బోని కపూర్‌ గారాల పట్టిగా మరో అదనపు గుర్తింపు. ఇలా పుట్టుకతోనే సెలబ్రిటీ హోదాను సంపాందిచుకున్నా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది నటి జాన్వీకపూర్‌. తొలిసినిమాలో స్టార్‌ హీరోల సరసన, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలో నటించే అవకాశం ఉన్నా నటనకు ప్రాధాన్యత ఉన్న ‘సైరత్‌’ రీమేక్‌.. ‘ధడక్‌’ సినిమాలో నటించి ఆకట్టుకుందీ చిన్నది. తొలిసినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ.. తర్వాత ‘గుంజన్‌ సక్సేనా’ వంటి హీరోయిన్‌ సెంట్రిక్‌ సినిమాలో నటించింది. ఇక తాజాగా జాన్వీ కపూర్ నటిస్తోన్న ‘గుడ్‌ లక్‌ జెర్రీ’ చిత్రం చంఢీఘర్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే షూటింగ్‌ స్పాట్‌లో దొరికిన ఖాళీ సమయంలో బ్యాట్‌ చేతపట్టి క్రికెట్‌ ఆడింది జాన్వీ. ఇక జాన్వీ షాట్స్‌ కొడుతుంటే సెట్‌లో ఉన్న వారంతా కేకలు వేశారు. ప్రస్తుతం జాన్వీ క్రికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ప్రముఖ బాలీవుడ్‌ ఫొటోగ్రాఫర్‌ విరాల్‌ భయానీ యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన వీడియో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే జాన్వీ నటిస్తోన్న ‘గుడ్‌లక్‌ జెర్రీ’ చిత్రం.. తమిళంలో నయనతార హీరోయిన్‌గా నటించిన హిట్‌ చిత్రం ‘కోలమావు కోకిల’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు జాన్వీ.. ‘దోస్తానా2’లో కూడా నటిస్తోంది.

Also Read: మళ్లీ ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరోలు.. ఒకే నెలలో థియేటర్లలో పోటీకి సిద్ధం.. అభిమానలకు పండగే ఇక

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్

ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..

సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..

ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!