‘ఇస్మార్ట్ శంకర్’ గుమ్మిడికాయ కొట్టేశాడు!

|

Jul 03, 2019 | 2:26 AM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రం షూటింగ్ నిన్న పూర్తవ్వగా.. చిత్ర యూనిట్ సంప్రదాయబద్ధంగా గుమ్మిడికాయ కొట్టేశారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. జూలై 18న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. పూరి జగన్నాధ్, ఛార్మీ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]

ఇస్మార్ట్ శంకర్ గుమ్మిడికాయ కొట్టేశాడు!
Follow us on

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రం షూటింగ్ నిన్న పూర్తవ్వగా.. చిత్ర యూనిట్ సంప్రదాయబద్ధంగా గుమ్మిడికాయ కొట్టేశారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. జూలై 18న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.

నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. పూరి జగన్నాధ్, ఛార్మీ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా జూలై 19న డిస్నీ ‘ది లయన్ కింగ్’ సినిమా రిలీజ్ అవుతుండటంతో.. ఇస్మార్ట్ శంకర్ పై లయన్ కింగ్ ప్రభావం ఏమేరకు ఉంటుందో వేచి చూడాలి.