AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush New House: కొత్త ఇళ్లు నిర్మించుకుంటున్న ధ‌నుష్‌.. ఎంత ఖ‌ర్చు పెట్ట‌నున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Dhanush New House: విల‌క్ష‌ణ న‌ట‌న‌కు పెట్టింది పేరు త‌మిళ హీరో ధ‌నుష్‌. రజినీకాంత్ అల్లుడిగా సెల‌బ్రిటీ హోదా ఉన్న‌ప్ప‌టికీ న‌ట‌న‌కు ప్రాధాన్య‌త ఉన్న విభిన్న పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నాడీ యంగ్...

Dhanush New House: కొత్త ఇళ్లు నిర్మించుకుంటున్న ధ‌నుష్‌.. ఎంత ఖ‌ర్చు పెట్ట‌నున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Dhanush New House
Narender Vaitla
|

Updated on: Jun 26, 2021 | 8:22 PM

Share

Dhanush New House: విల‌క్ష‌ణ న‌ట‌న‌కు పెట్టింది పేరు త‌మిళ హీరో ధ‌నుష్‌. రజినీకాంత్ అల్లుడిగా సెల‌బ్రిటీ హోదా ఉన్న‌ప్ప‌టికీ న‌ట‌న‌కు ప్రాధాన్య‌త ఉన్న విభిన్న పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నాడీ యంగ్ ట్యాలెంటెడ్ హీరో. ఇక ఇటీవ‌ల ధ‌నుష్ పేరు తెలుగులోనూ బాగా వినిపిస్తోంది. దీనికి కార‌ణం ధ‌నుష్‌.. శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్‌లో న‌టిస్తుండ‌డ‌మే. ఈ సినిమా ఇంకా మొద‌లు పెట్ట‌క‌ముందే మ‌రో తెలుగు డైరెక్ట‌ర్‌కు ధ‌నుష్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో టాలీవుడ్‌లో ధ‌నుష్ పేరు మారుమోగుతోంది.

ఇదిలా ఉంటే ధ‌నుష్ తాజాగా మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. ఈసారి ధ‌నుష్ కొత్త‌గా నిర్మించుకుంటోన్న ఇంటికి సంబంధించి వార్త‌ల్లో నిలిచారు. ధ‌నుష్ చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌త ఫిబ్ర‌వ‌రిలో భూమిపూజ కూడా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి రిజినీకాంత్ కూడా హాజ‌ర‌య్యారు. ఇదిలా ఉంటే సుమారు 19వేల ఎస్ఎఫ్‌టీ స్థ‌లంలో నిర్మిస్తోన్న ఈ ఇంటికి ఏకంగా రూ. 150 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. అత్యంత ల‌గ్జ‌రీగా నిర్మిస్తోన్న ఈ ఇంటిలో అన్ని వ‌స‌తులు ఉండేలా చూసుకుంటున్నార‌ని స‌మాచారం. మ‌రి ఈ వార్త‌ల‌పై ధ‌నుష్ ఎలా స్పందిస్తారో చూడాలి. ధ‌నుష్‌ ఇటీవ‌ల జ‌గ‌మే తంత్రం సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే.

Also Read: North Indian actresses: ఉత్త‌రాధి భామ‌లు టాలీవుడ్‌పై దండెత్తారు.. ఎంత‌మంది క్యూ క‌ట్టారో మీరే చూడండి

Monal Gajjar: ఓ ఇంటిది అయిన బిగ్‌బాస్ బ్యూటీ.. తాను ఇప్పుడు అధికారికంగా హైద‌రాబాదీ అంటూ ఆస‌క్తిక‌ర పోస్ట్.

Aha: ఆహా అందిస్తున్న మరో ఇంట్రస్టింగ్ వెబ్ సిరీస్.. అమలపాల్ ప్రధాన పాత్రలో ‘కుడి ఎడమైతే’..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!