AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిప్రెషన్‌లోకి వెళ్తున్నా.. నేను చనిపోతే అతడే కారణం

డిప్రెషన్‌లోకి వెళ్తున్నానని.. తాను ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే దానికి కారణం అతడేనంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ భోజ్‌పురి నటి రాణి ఛటర్జీ.

డిప్రెషన్‌లోకి వెళ్తున్నా.. నేను చనిపోతే అతడే కారణం
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 02, 2020 | 5:29 PM

Share

డిప్రెషన్‌లోకి వెళ్తున్నానని.. తాను ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే దానికి కారణం అతడేనంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ భోజ్‌పురి నటి రాణి ఛటర్జీ. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసిన రాణి.. “ఫేస్‌బుక్‌లో ధ‌నంజ‌య్ సింగ్ అనే వ్య‌క్తి నన్ను వేధిస్తున్నాడు. లావుగా ఉన్నావు, ముస‌లిదానా.. అంటూ ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నాడు. చెప్ప‌డానికి వీలు లేని అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నాడు. చాలా రోజులుగా వీటిని పట్టించుకోకుండా ఉండేందుకు ప్రయత్నించా. కానీ ఇప్పుడు నా వల్ల అవ్వడం లేదు. డిప్రెషన్‌లోకి వెళుతున్నా. ఏదైనా చేసుకొని చనిపోతే అందుకు ధనుంజయ్‌ సింగ్‌నే కారణం అని పేర్కొంది.

కాగా ఈ విష‌యం గురించి ఇప్ప‌టికే రాణీ సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారట. అయితే ధ‌నుంజ‌య్ చేసిన పోస్టుల్లో న‌టి పేరు ప్ర‌స్తావించ‌క‌పోవ‌డంతో అత‌నిపై చ‌ర్య‌లు తీసుకోలేమ‌ని పోలీసులు చెప్పారట. ఇక త‌న‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ధ‌నుంజ‌య్ సింగ్ పోస్టుల స్క్రీన్‌షాట్ల‌ను సైతం ఆమె పోస్ట్ చేశారు.

Follow Us
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం
భారత్-పాక్ సరిహద్దుల్లో అర్ధరాత్రి హైడ్రామా!
భారత్-పాక్ సరిహద్దుల్లో అర్ధరాత్రి హైడ్రామా!