మహేష్ బాబుకు కితాబిచ్చిన జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్

సినీనటుడు మహేష్ బాబుకు జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ కి కితాబిచ్చింది. సినిమా ప్రేక్షకుల నుంచి అదనంగా వసూలు చేసిన 35 లక్షల రూపాయలను వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించినట్లు ప్రకటించింది. దేశంలో ఇలా బాధ్యతా వ్యవహరించడం ఇదే తొలిసారి అంటూ కితాబిచ్చింది. దేశంలో మల్టీ సినిమా థియేటర్ కాంప్లెక్స్ యజమానులుగా మహేష్ బాబు, సునీల్ నారంగలు తమకు చెందిన లాభాన్ని తామే గుర్తించి తిరిగి చెల్లించినందుకు ప్రశంసించింది. వీరిద్దరూ ఆదర్శప్రాయులంటూ కొనియాడింది జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్. మిగతావారికి […]

మహేష్ బాబుకు కితాబిచ్చిన జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్

Edited By:

Updated on: Oct 18, 2020 | 9:16 PM

సినీనటుడు మహేష్ బాబుకు జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ కి కితాబిచ్చింది. సినిమా ప్రేక్షకుల నుంచి అదనంగా వసూలు చేసిన 35 లక్షల రూపాయలను వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించినట్లు ప్రకటించింది. దేశంలో ఇలా బాధ్యతా వ్యవహరించడం ఇదే తొలిసారి అంటూ కితాబిచ్చింది. దేశంలో మల్టీ సినిమా థియేటర్ కాంప్లెక్స్ యజమానులుగా మహేష్ బాబు, సునీల్ నారంగలు తమకు చెందిన లాభాన్ని తామే గుర్తించి తిరిగి చెల్లించినందుకు ప్రశంసించింది. వీరిద్దరూ ఆదర్శప్రాయులంటూ కొనియాడింది జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్. మిగతావారికి ఇది ఆదర్శమంటూ అభిప్రాయపడింది.