AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

100 కోట్ల క్లబ్‌లో ‘సూపర్‌ 30’ మూవీ!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌ కుమార్‌ పాత్రలో నటించిన సూపర్‌ 30 బాక్సాఫీస్‌ వద్ద నిలకడగా దూసుకుపోతోంది. పదిరోజుల్లో ఈ మూవీ రూ 100 కోట్ల వసూళ్ల మైలురాయిని అధిగమించింది. పలు స్ధానిక, హాలీవుడ్‌ చిత్రాల నుంచి పోటీ ఎదురైనా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ 30 దూకుడుకు బ్రేక్‌ పడలేదని రెండో వారాంతంలోనూ మూవీ మెరుగైన వసూళ్లు రాబట్టి రూ 100 కోట్ల మార్క్‌ను దాటిందని ప్రముఖ సినీ క్రిటిక్‌, ట్రేడ్‌ […]

100 కోట్ల క్లబ్‌లో 'సూపర్‌ 30' మూవీ!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 23, 2019 | 12:29 AM

Share

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌ కుమార్‌ పాత్రలో నటించిన సూపర్‌ 30 బాక్సాఫీస్‌ వద్ద నిలకడగా దూసుకుపోతోంది. పదిరోజుల్లో ఈ మూవీ రూ 100 కోట్ల వసూళ్ల మైలురాయిని అధిగమించింది. పలు స్ధానిక, హాలీవుడ్‌ చిత్రాల నుంచి పోటీ ఎదురైనా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ 30 దూకుడుకు బ్రేక్‌ పడలేదని రెండో వారాంతంలోనూ మూవీ మెరుగైన వసూళ్లు రాబట్టి రూ 100 కోట్ల మార్క్‌ను దాటిందని ప్రముఖ సినీ క్రిటిక్‌, ట్రేడ్‌ విశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. సూపర్‌ 30లో హృతిక్‌తో పాటు నందిష్‌ సంధూ, ఆదిత్య శ్రీవాస్తవ, వీరేంద్ర సక్సేనా, పంకజ్‌ త్రిపాఠి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.

టీమిండియాలో ముదిరిన విభేదాలు.. ఎందుకంటే?
టీమిండియాలో ముదిరిన విభేదాలు.. ఎందుకంటే?
డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..