Fast and Furious: 20 ఏళ్లుగా ఆడియన్స్‌ను అలరిస్తున్న ఓ సూపర్‌ హిట్ సీరిస్‌కు ఎట్టకేలకు శుభం కార్డ్..

యాక్షన్‌ మూవీ లవర్స్‌కు షాకింగ్ న్యూస్‌.. 20 ఏళ్లుగా ఆడియన్స్‌ను అలరిస్తున్న ఓ సూపర్‌ హిట్ సీరిస్‌కు శుభం కార్డ్ పడనుంది.

Fast and Furious: 20 ఏళ్లుగా ఆడియన్స్‌ను అలరిస్తున్న ఓ సూపర్‌ హిట్ సీరిస్‌కు ఎట్టకేలకు శుభం కార్డ్..
Riders
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 16, 2021 | 12:02 PM

Fast and Furious:

యాక్షన్‌ మూవీ లవర్స్‌కు షాకింగ్ న్యూస్‌.. 20 ఏళ్లుగా ఆడియన్స్‌ను అలరిస్తున్న ఓ సూపర్‌ హిట్ సీరిస్‌కు శుభం కార్డ్ పడనుంది. యస్‌… 2001 నుంచి వెండితెర మీద స్పీడు చూపిస్తున్న ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌ సీరిస్‌కు మరో రెండు ఇన్‌స్టాల్మెంట్‌ల తరువాత సెండాఫ్‌ ఇచ్చేయబోతున్నారట మేకర్స్‌. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌ 9 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తరువాత మరో రెండు సినిమాలకు సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ ఆల్రెడీ వచ్చేసింది. అయితే ఈ సిరీస్‌లో ఆ రెండు సినిమాలే ఫైనల్ అంటూ ప్రకటించారు హీరో విన్ డిజిల్‌. యూనిట్ నిర్ణయంతో మూవీ లవర్స్‌ ఫీల్ అవుతున్నారు.

`ఎంత గొప్ప ప్రయాణమైనా ఎక్కడో ఒక చోట ఆగాల్సిందే.. సో… ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌ కూడా ముగింపుకు వచ్చేసింది` అంటూ ఎమోషనల్ మెసేజ్‌ ఇచ్చారు మేకర్స్‌. కష్టంగానే ఉన్నా ఈ నిర్ణయం తీసుకోక తప్పటం లేదన్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న 10th, 11th పార్ట్స్ రిలీజ్ కావడానికి మరో మూడేళ్లు పడుతుంది. సో మూడేళ్లలో ఈ యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌కు తెరపడనుందన్న మాట.

మరిన్ని ఇక్కడ చదవండి :

ప్రశాంత్ నీల్ దర్శకతం లో ఎన్టీఆర్‌తో సేతుపతి ఢీ.. నందమూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.!:Vijay Sethupathi in Jr NTR video.

కోవిడ్ బాధితులకు అండగా విజయ్ సేతుపతి..రూ. 25 లక్షలు అందజేత :Vijay Sethupathi donates Rs 25 lakh video.

నయనతార ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్..విఘ్నేష్ శివన్ కీ రోల్ సినిమా ఓటీటీ రిలీజ్ ఫిక్స్..!:Nayanthara Netrikann Movie video.

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI