AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్కీ ఛాన్స్ అందుకున్న బాలీవుడ్ హీరోయిన్.. హాలీవుడ్‏ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. పవర్‏ఫుల్ పాత్రలో బ్యూటీ..

Jacqueline Fernandez: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తుంది. ఓ సరికొత్త కథలో ఆమె పవర్ ఫుల్ రోల్ కనిపిస్తుంది.

లక్కీ ఛాన్స్ అందుకున్న బాలీవుడ్ హీరోయిన్.. హాలీవుడ్‏ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. పవర్‏ఫుల్ పాత్రలో బ్యూటీ..
Jacqueline Fernandez
Rajitha Chanti
|

Updated on: May 20, 2021 | 2:39 PM

Share

Jacqueline Fernandez: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తుంది. ఓ సరికొత్త కథలో ఆమె పవర్ ఫుల్ రోల్ కనిపిస్తుంది. అందరూ మహిళలే చేస్తున్న ఈ మూవీలో జాక్వెలిన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పటికే ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆరు కథలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై.. శ్రీలంకన్ బ్యూటీ.. భారీగానే ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీలంకకు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ భారతీయ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు ప్రస్తుతం టాప్ హీరోలందరితో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘రాధే’ లో ఓ సాంగ్ లో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చిన జాక్వెలిన్.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమా సాహోలో కనిపించింది.

ఇదిలా ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న జాక్వెలిన్ కు హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది. మొత్తం ఆరు భాగాలుగా వస్తున్న అంథాలజీ ఉమెన్స్ స్టోరీ‏స్‏తో వస్తున్న ఈ సినిమాలో జాక్వెలిన్  ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులో మొత్తం మహిళలే నటిస్తుండడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరుగురు మహిళా దర్శకులు ఈ కథలను రూపొందిస్తున్నారు. అయితే ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. అంతేకాకుండా.. జాక్వెలిన్.. ట్రాన్స్ జెండర్ మోడల్ అంజలీ లామాతో కలిసి నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ను ముంబైలోని CST పోలీస్ స్టేషన్ లో పూర్తి చేశారు. ఈ స్టోరీ షూటింగ్ ను చాలా వరకు ముంబైలోనే నిర్వహించారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Also Read: ప్రపంచం నాశనం అయినా మన దగ్గర వేడి వేడి పాస్తా, చికెన్ రైస్.. ఎమర్జెన్సీ ఫుడ్ అంటూ పూరీ జగన్నాథ్ ఓపెన్ కామెంట్స్..

రియల్ హీరో నుంచి రీల్ హీరోగా మారనున్న సోనూసూద్.. పాన్ ఇండియా సినిమాతో సోనూ బాయ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

సమంతను దారుణంగా ట్రోల్ చేస్తున్న తమిళియన్స్.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ పై మండిపడుతున్న ఆడియన్స్..

Follow Us
ఆ స్టార్ హీరో పెళ్లి చేసుకుంటానని ఇంటికొచ్చి మరీ అడిగాడు..
ఆ స్టార్ హీరో పెళ్లి చేసుకుంటానని ఇంటికొచ్చి మరీ అడిగాడు..
ఐడియా అదిరింది గురూ.. 50ఏళ్లుగా గ్యాస్ లేకుండానే నడుస్తున్న హోటల్
ఐడియా అదిరింది గురూ.. 50ఏళ్లుగా గ్యాస్ లేకుండానే నడుస్తున్న హోటల్
మీ ఏజ్ ప్రకారం బాడీలో ఎంత కొవ్వు ఉండాలి..? అసలు నిజం తెలిస్తే..
మీ ఏజ్ ప్రకారం బాడీలో ఎంత కొవ్వు ఉండాలి..? అసలు నిజం తెలిస్తే..
ఓటీటీని ఊపేస్తోన్న బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. IMDBలోనూ టాప్
ఓటీటీని ఊపేస్తోన్న బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. IMDBలోనూ టాప్
కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి
కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి
వామ్మో.. పుట్టగొడుగులో ఆ భాగం తినకూడదా? కారణం తెలిస్తే..
వామ్మో.. పుట్టగొడుగులో ఆ భాగం తినకూడదా? కారణం తెలిస్తే..
50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్
50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్
పెళ్లి అంటే భయపడేవారికి మల్లారెడ్డి మెసేజ్! ఈ వీడియో తప్పక చూడండి
పెళ్లి అంటే భయపడేవారికి మల్లారెడ్డి మెసేజ్! ఈ వీడియో తప్పక చూడండి
మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా?
మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా?
జైలుకెళ్లిన ఘటనపై టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో మాజీమంత్రి కీలక వ్యాఖ్యలు
జైలుకెళ్లిన ఘటనపై టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో మాజీమంత్రి కీలక వ్యాఖ్యలు