‘హిప్పీ’ సెన్సార్ పూర్తి.. రెడీ టూ రిలీజ్!

|

May 29, 2019 | 7:08 PM

ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో టి.ఎం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హిప్పీ’. రీసెంట్‌గా రిలీజైన చిత్ర ట్రైలర్, సాంగ్స్ ప్రోమోస్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని.. ‘ఏ’ సర్టిఫికెట్ పొందింది. దిగంగనా సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి.ఎస్.థాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 6న విడుదల కానుంది.

హిప్పీ సెన్సార్ పూర్తి.. రెడీ టూ రిలీజ్!
Follow us on

ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో టి.ఎం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హిప్పీ’. రీసెంట్‌గా రిలీజైన చిత్ర ట్రైలర్, సాంగ్స్ ప్రోమోస్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని.. ‘ఏ’ సర్టిఫికెట్ పొందింది.

దిగంగనా సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి.ఎస్.థాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 6న విడుదల కానుంది.