AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షూటింగ్‏లో తమిళ స్టార్ హీరో ‘ఆర్య’కు గాయాలు.. అయినా చిత్రీకరణ పూర్తిచేసిన ‘ఎనిమీ’ నటుడు..

తమిళ స్టార్ హీరో ఆర్య తీవ్ర గాయాలపాలయ్యారు. ఆయన నటిస్తున్న ఎనిమీ సినిమా షూటింగ్‏లోనే ఆయనకు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది.

షూటింగ్‏లో తమిళ స్టార్ హీరో 'ఆర్య'కు గాయాలు.. అయినా చిత్రీకరణ పూర్తిచేసిన 'ఎనిమీ' నటుడు..
Rajitha Chanti
| Edited By: |

Updated on: Dec 29, 2020 | 10:24 AM

Share

తమిళ స్టార్ హీరో ఆర్య తీవ్ర గాయాలపాలయ్యారు. ఆయన నటిస్తున్న ఎనిమీ సినిమా షూటింగ్‏లోనే ఆయనకు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్య కలిసి నటిస్తున్న చిత్రం ఎనిమీ. ఇక ఇద్దరు ఒక యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా.. ఆర్య గాయాలపాలయ్యాడట. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎలాంటి డూప్ లేకుండానే ఆ యాక్షన్ సీని కోసం నటించారు. ఇదే సమయంలో హీరో ఆర్యకు ప్రమాధం జరిగి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం తిరిగి సెట్‏లోకి అడుగుపెట్టారట ఆర్య. గాయం ఉన్నప్పటికీ ఆ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ఆర్య తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు. ఈ ఇద్దరు నటిస్తున్న ఎనిమీ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో విశాల్, ఆర్య కాంబినేషన్‏లో వచ్చిన వాడు వీడు సినిమా బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో పక్కా పల్లెటూరి మొరటోళ్ళుగా నటించి మంచి గుర్తింపును పొందారు.

Follow Us
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..
పంచదార్ల అక్రమ మైనింగ్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశాలు
పంచదార్ల అక్రమ మైనింగ్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశాలు