AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సెవెన్’ ట్రైలర్ ఎప్పుడంటే.!

యంగ్ హీరో హవీష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నిజార్ షఫీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సెవెన్’. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ  చిత్రంలో రెజినా, నందితా శ్వేతా, అదితి ఆర్య, ఆనిషా, పూజితా పొన్నాడ, త్రిధా చౌదరిలు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. సీనియర్ నటుడు రెహ్మాన్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని రైడ్ ఫేమ్ రమేష్ వర్మ నిర్మిస్తున్నాడు. ఇక ఇటీవల విడుదలైన ఈ […]

'సెవెన్' ట్రైలర్ ఎప్పుడంటే.!
Ravi Kiran
|

Updated on: May 08, 2019 | 1:05 PM

Share

యంగ్ హీరో హవీష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నిజార్ షఫీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సెవెన్’. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ  చిత్రంలో రెజినా, నందితా శ్వేతా, అదితి ఆర్య, ఆనిషా, పూజితా పొన్నాడ, త్రిధా చౌదరిలు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. సీనియర్ నటుడు రెహ్మాన్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని రైడ్ ఫేమ్ రమేష్ వర్మ నిర్మిస్తున్నాడు.

ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగ.. తాజాగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను రేపు సాయంత్రం 4గంటలకు రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. ఆర్ ఎక్స్ 100ఫేమ్ చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది.

Follow Us
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు
మెగాస్టార్‌ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌
మెగాస్టార్‌ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌