RRR: నాటు నాటు పాటకు బామ్మ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్‌..

'నాటు నాటు'..ప్రస్తుతం తెలుగునాట ఎవరి నోట విన్నా ఇదే పాట వినిపిస్తోంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' నుంచి విడుదలైన ఈ పాట టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేస్తోంది.

RRR: నాటు నాటు పాటకు బామ్మ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్‌..
Follow us

|

Updated on: Nov 12, 2021 | 3:47 PM

‘నాటు నాటు’..ప్రస్తుతం తెలుగునాట ఎవరి నోట విన్నా ఇదే పాట వినిపిస్తోంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి విడుదలైన ఈ పాట టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేస్తోంది. సమంత లాంటి సెలబ్రిటీలు కూడా ఈ పాటను అభినందిస్తున్నారు. ఇక సోషల్‌ మీడియాలో ఈ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. చాలామంది నెటిజన్లు ఈ పాటను రీక్రియేట్‌ చేస్తూ స్టెప్పులు వేస్తున్నారు. అలా తాజాగా ‘నాటు నాటు’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది ఓ బామ్మ. వయసనేది ఒక అంకె మాత్రమే అని మరోసారి నిరూపిస్తూ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ పాటకు ఎంతో ఉత్సాహంగా కాలు కదిపింది.

బామ్మ ఉత్సాహానికి హ్యాట్సాఫ్‌.. బామ్మ ‘నాటు’ డ్యాన్స్‌ను అభినందిస్తూ ఈ వీడియోను తమ అధికారిక సోషల్‌ మీడియాలో పంచుకుంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం. ‘బామ్మగారు’ అంటూ షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు ‘బామ్మ గారు మీ ఉత్సాహానికి హ్యాట్సాఫ్‌’, ‘మీ డ్యాన్స్‌ కెవ్వు కేక’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న ఈ చిత్రం జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:

Prabhas Fan: షాకింగ్ న్యూస్.. ప్రభాస్‌కి సూసైడ్ నోట్ పంపిన ఫ్యాన్.. వారే కారణమంటూ!

బిగ్ బాస్‌ హౌస్‌లో అప్పడాల లొల్లి.. సన్నీ, షణ్ముఖ్ మధ్య రాజుకున్న యుద్ధం.. అస్సలు తగ్గేదే..లే!

కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!

రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..

కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.

జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్

బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..

విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..

పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..

ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.