AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లెస్బియన్‌గా మారిన గోపిచంద్ నటి..!

విభిన్న పాత్రల్లో నటించేందుకు ఇప్పటి హీరో హీరోయిన్లు చాలా ఆసక్తిని చూపుతున్నారు. తమ పరిధిని దాటుకొని డిఫరెంట్ పాత్రల్లో నటించేందుకు వీరు రెడీ అవుతున్నారు.

లెస్బియన్‌గా మారిన గోపిచంద్ నటి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 11, 2020 | 7:44 AM

Share

విభిన్న పాత్రల్లో నటించేందుకు ఇప్పటి హీరో హీరోయిన్లు చాలా ఆసక్తిని చూపుతున్నారు. తమ పరిధిని దాటుకొని డిఫరెంట్ పాత్రల్లో నటించేందుకు వీరు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో లెస్బియన్‌గా మారింది గోపిచంద్ నటి జరీనా ఖాన్. హమ్‌ బీ అఖేలే తుమ్‌ బీ అఖేలే చిత్రంలో లెస్బియన్‌గా నటించింది ఈ నటి. ఈ కథ గే, లెస్బియన్ చుట్టూ తిరగనుంది. వారిద్దరు ఢిల్లీ నుంచి మెక్‌లియోడ్‌గంజ్‌ వరకు రోడ్ ట్రిప్‌కు వెళ్లనుండగా.. ఆ మధ్యన జరిగిన ఆసక్తికర కథాంశంతో ఈ కథ తెరకెక్కింది.

దీని గురించి జరీనా మాట్లాడుతూ.. హమ్‌ బీ అఖేలే తుమ్‌ బీ అఖేలేలో ఓ స్ట్రాంగ్ పాత్రలో నటించా. ఈ మూవీ విడుదల కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఈ సినిమాను మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నాం. కానీ లాక్‌డౌన్ రావడంతో కుదరలేదు. ఇక మే నెలలో నైనా విడుదల చేయాలనుకున్నాం. అయితే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు లేకపోవడంతో ఆన్‌లైన్‌లో విడుదల చేయాలన్న ఆలోచనలో మేకర్లు ఉన్నారు అని అన్నారు. కాగా సల్మాన్ ఖాన్‌ నటించిన వీర్ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన జరీనా ఖాన్.. తెలుగులో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన చాణక్యలో ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

Read This Story Also: అమితాబ్‌ ఔదార్యం.. వలస కార్మికులకు ఫ్లైట్లు బుక్ చేసిన బిగ్‌బీ..!

Follow Us
ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు

ప్రెషర్ కుక్కర్ నుంచి వాటర్ లీకైనా.. విజిల్ రాకపోయినా ఇలా చేస్తే

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్

మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు

ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం

లక్షల్లో లాభాలు తెచ్చే తేనెటీగల పెంపకం.. తక్కువ పెట్టుబడితో..

పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌

ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే

పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్

పల్లె దాటని కథలు.. పొలిమేర దాటని సినిమాలు

టాలీవుడ్‌లో నెం.1 హీరోయిన్ కుర్చీ ఖాళీ: టాప్ స్థానం ఎవరిది