నాన్న స్టార్ హీరో.. అమ్మ క్రేజీ హీరోయిన్.. కూతురికి మాత్రం ఒక్క హిట్ లేదు.. ఈ చిన్నది ఎవరో తెలుసా.?

చాలా మంది యంగ్ హీరోయిన్స్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కుర్ర హీరోయిన్స్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో సినిమాలు చేసి మంచి హిట్ అందుకుంటున్నారు. కొత్త కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న నటిని గుర్తుపట్టారా.? ఆమె ఆమె తండ్రి ఓ స్టార్ హీరో, తల్లి కూడా స్టార్ హీరోయిన్.. కానీ ఈ చిన్నదానికి మాత్రం హిట్ దక్కలేదు.

నాన్న స్టార్ హీరో.. అమ్మ క్రేజీ హీరోయిన్.. కూతురికి మాత్రం ఒక్క హిట్ లేదు.. ఈ చిన్నది ఎవరో తెలుసా.?
Actress

Updated on: Apr 17, 2025 | 11:37 AM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నట వారసులు ఉన్నారు. సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే కొంతమందికి మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు. అలాంటి వారిలో ఓ హీరోయిన్ కూడా ఉన్నారు. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. కానీ అంతగా సక్సెస్ కాలేకపోతోంది ఈ అమ్మడు. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసినా కూడా అంతగా సక్సెస్ కాలేకపోతుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె అందంలోనూ అప్సరసే.. ఇంతకూ ఆమె ముద్దుగుమ్మ ఎవరో కాదు.

ఇది కూడా చదవండి : వయసులో నాకన్నా చిన్నోడే.. కానీ మగతనం ఎక్కువ.. నటి షాకింగ్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్‌గా ఎదిగారు. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు శివాత్మిక రాజశేఖర్. స్టార్ హీరో రాజశేఖర్, జీవిత కూతురు శివాత్మిక. ఈ ముద్దుగుమ్మ దొరసాని సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆతర్వాత తమిళ్ ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ ఆనందం విలయదుం వీడు, నితమ్ ఒరు వానం సినిమాలు చేసింది. కానీ అంతగా గుర్తింపు రాలేదు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :తమన్నాను చూసి కుళ్ళుకుంటున్న హాట్ బ్యూటీ.. అలాంటి పోస్ట్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ సీరియస్

ఇక తెలుగులో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన పంచతంత్రం, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగ మార్తాండ సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు కూడా ఈ అమ్మడికి సాలిడ్ హిట్ అందించలేకపోయాయి. అందం, అభినయం ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు కొత్త సినిమాల విషయం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే వరుసగా సినిమాలు చేయకుండా చిన్న గ్యాప్ ఇచ్చింది. కానీ ఈ ముద్దుగుమ్మ సినిమా కోసం ఆమె అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. మరో వైపు రాజశేఖర్, జీవిత మరో ముద్దుల కూతురు. శివాని రాజశేఖర్ కూడా అందం, నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన.. సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఈ అమ్మడు కూడా నెట్టింట తన అందాలతో రచ్చ చేస్తుంది. ఈ ఇద్దరు అక్కా చెల్లెలు మంచి హిట్స్ తో దూసుకుపోవాలని.. తెలుగు హీరోయిన్స్ గా రాణించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి : Prabhas: ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. ఎమోష్నలైన ప్రభాస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.