AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prithviraj Sukumaran : ఏంటీ.. ఈ స్టార్ హీరో భార్య టాప్ జర్నలిస్టా.. ? ఫోన్ కాల్‏తో ప్రేమకథ.. లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు..

మలయాళీ సినిమా హీరోలకు నిజానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే.. వరుస హిట్లతో స్టార్ డమ్ సంపాదించుకున్నప్పటికీ.. ఇతర భాషలలో కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సహాయ పాత్రలు పోషించేందుకు రెడీగా ఉంటారు. మోహన్ లాల్, పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్ తెలుగులో పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

Prithviraj Sukumaran : ఏంటీ.. ఈ స్టార్ హీరో భార్య టాప్ జర్నలిస్టా.. ? ఫోన్ కాల్‏తో ప్రేమకథ.. లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు..
Prithviraj Sukumaran
Rajitha Chanti
|

Updated on: Nov 25, 2025 | 6:26 PM

Share

మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈ హీరోకు తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి క్రేజ్ ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆడుకాలం సినిమాతో మరోసారితో అడియన్స్ ముందుకు వచ్చారు. ఇప్పుడు పాన్ వరల్డ్ మోస్ట్ అవైటెడ్ సినిమా వారణాసి చిత్రంలో కుంభ అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదెలా ఉంటే.. ఇప్పుడు పృథ్వీరాజ్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..

పృథ్వీరాజ్ భార్య సుప్రియా మీనన్ ఒకప్పుడు టాప్ జర్నలిస్ట్. కానీ పెళ్లి తర్వాత నిర్మాతగా మారి సినీరంగంలో సక్సెస్ అయ్యారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పృథ్వీరాజ్ తో ప్రేమలో పడిన ఆమె.. తన జాబ్ సైతం వదిలేసింది. ఆ తర్వాత భర్తకు తోడుగా ఉంటూ ఇటు నిర్మాణరంగంలోకి అడుగుపెట్టింది. బీబీసీ జర్నలిస్ట్ గా పనిచేసిన సుప్రియా.. ముంబైలో పలు నేషనల్ ఛానల్స్ లో బిజినెస్ రిపోర్టర్ గా పనిచేసింది. అయితే సుప్రియ జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు మలయాళీ సినిమా గురించి ఓ స్టోరీ రాయాల్సి వచ్చింది. ఆ ఇండస్ట్రీ గురించి అంతగా ఐడియా లేకపోవడంతో తన సహుద్యోగి సాయం తీసుకుంది. అదే సమయంలో పృథ్వీరాజ్ నంబర్ తీసుకుని అతడికి కాల్ చేసి సినిమా గురించి తెలుసుకుందట.

ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?

ఆ తర్వాత స్నేహితులుగా మారిన.. ఆ స్నేహం చివరకు ప్రేమగా మారింది. కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు 2011 ఏప్రిల్ 25న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత జర్నలిజం ఉద్యోగాన్ని వదిలి కుటుంబానికి తన టైమ్ కేటాయించింది. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి నిర్మాతగా సక్సెస్ అయ్యింది.

ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..

బంగారం, వెండిని ఇలా కొన్నారంటే..మీ సంపద 3 రెట్లు పెరిగినట్టే..!
బంగారం, వెండిని ఇలా కొన్నారంటే..మీ సంపద 3 రెట్లు పెరిగినట్టే..!
పంత్ ప్లేస్‌లో రీఎంట్రీ ఇచ్చిన డేంజరస్ ప్లేయర్.. ఎవరంటే?
పంత్ ప్లేస్‌లో రీఎంట్రీ ఇచ్చిన డేంజరస్ ప్లేయర్.. ఎవరంటే?
పల్లీలు vs మఖానా.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
పల్లీలు vs మఖానా.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా..? రావా?.. ఇలా చెక్ చేస్కోండి
పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా..? రావా?.. ఇలా చెక్ చేస్కోండి
ప్రధాని మోదీ తర్వాత దేశంలో అత్యున్నత భద్రత ఎవరికి ఉందో? తెలుసా?
ప్రధాని మోదీ తర్వాత దేశంలో అత్యున్నత భద్రత ఎవరికి ఉందో? తెలుసా?
నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.. అల్లు అర్జున్
నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.. అల్లు అర్జున్
Astrology: ఈ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు తమ భర్తల తలరాతను మార
Astrology: ఈ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు తమ భర్తల తలరాతను మార
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్
PF డబ్బులను లోన్లు క్లియర్‌ చేసేందుకు వాడితే ఏం అవుతుంది?
PF డబ్బులను లోన్లు క్లియర్‌ చేసేందుకు వాడితే ఏం అవుతుంది?
గూగుల్ పే, ఫోన్ పే ద్వారా సెకన్లలోనే పీఎఫ్ నగదు విత్ డ్రా..
గూగుల్ పే, ఫోన్ పే ద్వారా సెకన్లలోనే పీఎఫ్ నగదు విత్ డ్రా..