AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam movie : ఎంత వెయిట్ చేస్తే అంత కిక్.. రాధేశ్యామ్ టీజర్‌‌‌‌‌‌‌‌పై డైరెక్టర్ క్రేజీ కామెంట్

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలను చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. సాహో సినిమా తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్

Radhe Shyam movie : ఎంత వెయిట్ చేస్తే అంత కిక్.. రాధేశ్యామ్ టీజర్‌‌‌‌‌‌‌‌పై డైరెక్టర్ క్రేజీ కామెంట్
Rajeev Rayala
|

Updated on: Jan 05, 2021 | 11:31 AM

Share

Radhe Shyam movie : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలను చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ‘సాహో’ సినిమా తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇక ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే సాహో సినిమా హిందీలో బాగానే ఆడిన తెలుగు ప్రేక్షకులను మాత్రం నిరాశ పరిచింది. దాంతో రాధేశ్యామ్ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.

‘రాధేశ్యామ్’ ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాను టీజర్ కోసం ప్రభాస్ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తునారు. ట్రైలర్ కావాలంటూ సోషల్ మీడియాలో అభిమానులంతా చిత్రయూనిట్ ను కోరుతున్నారు. ట్విట్టర్ లో వరుస ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. తాజాగా దీని పైన దర్శకుడు రాధాకృష్ణ స్పంధించారు.టీజ‌ర్ అప్‌డేట్ త్వ‌ర‌లోనే రానుంది. కాస్త ఓపిక‌తో ఉండండి. మీ ఓపిక‌కు తగ్గట్టుగా టీజ‌ర్ ఉంటుంద‌ని నేను ప్రామిస్ చేస్తున్నాను అని రాధాకృష్ణ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో అభిమానులు మరింత సంబరపడిపోతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : 

SRSP: ఎస్సారెస్పీ కాలువకు గండి… భారీగా వస్తున్న నీరు… నీటమునిగిన సింగారం కాలనీ…

Surya’s new look : సూర్యను చూసి సంబరపడుతున్న అభిమానులు.. నాచురల్ లుక్‌‌‌‌‌‌లో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!