SRSP: ఎస్సారెస్పీ కాలువకు గండి… భారీగా వస్తున్న నీరు… నీటమునిగిన సింగారం కాలనీ…

కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సాగునీటిని, తాగునీరు అందించే ఎస్సారెస్పీ కాలువకు గండి పడింది. హన్మకొండలోని గుండ్ల సింగారం వద్ద....

SRSP: ఎస్సారెస్పీ కాలువకు గండి... భారీగా వస్తున్న నీరు... నీటమునిగిన సింగారం కాలనీ...
Follow us

| Edited By:

Updated on: Jan 05, 2021 | 12:15 PM

SRSP: కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సాగునీటిని, తాగునీరు అందించే ఎస్సారెస్పీ కాలువకు గండి పడింది. హన్మకొండలోని గుండ్ల సింగారం వద్ద కాలువకు బుంగ పడింది. దీంతో నీరు భారీగా కిందనున్న గుండ్ల సింగారం కాలనీలోకి ప్రవహిస్తోంది. దీంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం గురించి ఎస్సారెస్పీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా భారీగా కాలువ నీరు కాలనీల్లోకి  వస్తుండడంతో మరో రెండు, మూడు కాలనీలు నీట మునిగే అవకాశం ఉంది.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు