zombie reddy movie : థియేటర్స్ లో విడుదలకానున్న `జాంబిరెడ్డి` .. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నిర్మాతలు..

అ' వంటి విభిన్నమైన కథతో సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా 'కల్కి' సినిమా చేసాడు. ఈ సినిమాకూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

zombie reddy movie : థియేటర్స్ లో విడుదలకానున్న `జాంబిరెడ్డి` .. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నిర్మాతలు..
Follow us

|

Updated on: Jan 12, 2021 | 3:53 PM

zombie reddy movie : ‘అ’ వంటి విభిన్నమైన కథతో సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా ‘కల్కి’ సినిమా చేసాడు. ఈ సినిమాకూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం`జాంబిరెడ్డి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పటివరకు తెలుగులో ఎవ్వరు తెరకెక్కించని మరో విభిన్నమైన కథతో ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు.

తేజ సజ్జా, ఆనంది, దక్ష హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ సంక్రాంతికి బాక్సాఫిస్ దగ్గర భారీ పోటీ ఉండటంతో `జాంబిరెడ్డి` విడుదలను పోస్ట్ పోన్ చేశారు నిర్మాతలు. ఈ సినిమాను ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. టాలీవుడ్‌లో తొలిసారి జాంబీ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి `జాంబిరెడ్డి` ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Irrfan Khan’s Son Babil : సినిమాల్లోకి మరో వారసుడు.. వెండితెర‌కు ప‌రిచ‌యం కానున్న దివంగత నటుడి కుమారుడు

Red Movie: రామ్ ‘రెడ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మంగళవారం సాయంత్రం 6 గంటలకు..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో