Guess the actress: పొట్టి గౌను వేసుకున్న ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో భారీ క్రేజ్.. ఎవరో గుర్తుపట్టారా.?
ఒకప్పుడు హీరోయిన్లు అంటే కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యే వారు. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందే సినీ తారలు అభిమానులకు మరింత చేరువయ్యారు. ఒకప్పుడు న్యూస్ పేపర్స్‌లో తమ అభిమాన తారలను చూసుకొని మురిసిపోయిన...
ఒకప్పుడు హీరోయిన్లు అంటే కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యే వారు. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందే సినీ తారలు అభిమానులకు మరింత చేరువయ్యారు. ఒకప్పుడు న్యూస్ పేపర్స్‌లో తమ అభిమాన తారలను చూసుకొని మురిసిపోయిన ఫ్యాన్స్ ఇప్పుడు ఏకంగా వారితోనే ముచ్చటిస్తున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారుతోన్న హీరోయిన్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.
హీరోయిన్లు సోషల్ మీడియాలో లైవ్ సెషన్స్ నిర్వహిస్తూ.. తమ ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో ఈ ఫొటోల కనిపిస్తోన్న బ్యూటీ ఒకరు. పొట్టి గౌన్ వేసుకొని లూజ్ హెయిర్స్‌తో వయ్యరంగా నడుస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? చేసినవి కొన్ని సినిమాలే అయినా సోషల్ మీడియాలో మాత్రం మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది.\
View this post on Instagram
తొలి సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో డీగ్లామర్ పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ నటిగా మంచి పేరును సంపాదికుంది. అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రంలో నటించి మెప్పించింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో ఇప్పటికే మీకు ఓ క్లారిటీ వచ్చే ఉంటుంది కదూ! అవును మీ గెస్ కరెక్టే ఈ బ్యూటీ మరెవరో కాదు, అందాల తార అనన్య నాగళ్లా. అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీ టాలీవుడ్ ఇప్పుడిప్పుడే రాణిస్తోంది. అయితే ఇప్పటి వరకు కమర్షియల్ సక్సెస్‌ను మాత్రం అందుకోలేక పోయిందీ బ్యూటీ.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..