AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడిగర్ సంఘం ఎన్నికలు రద్దు!

తమిళ చిత్రసీమ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే నడిగర్ సంఘం ఎన్నికలు అనూహ్యంగా రద్దయ్యాయి. అసలు జరిగిందేమిటంటే.. జూన్ 23న జరగాల్సిన ఈ ఎన్నికలను ఎంజిఆర్ జానకి కాలేజీలో నిర్వహించాలనుకున్నారు. అయితే అది ఎక్కువగా పబ్లిక్ తిరిగే ప్రాంతం కావడంతో ఎన్నికలను వాయిదా వెయ్యమని మద్రాస్ హైకోర్టు చెప్పింది. అటు విశాల్ బృందం తమను ఓటర్ల జాబితా నుంచి తొలిగించారంటూ 61 మంది సభ్యులు రిజిస్టర్‌కు ఫిర్యాదు చేశారు. దానితో ఈ ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు సొసైటీ రిజిస్టర్ […]

నడిగర్ సంఘం ఎన్నికలు రద్దు!
Ravi Kiran
|

Updated on: Jun 19, 2019 | 7:32 PM

Share

తమిళ చిత్రసీమ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే నడిగర్ సంఘం ఎన్నికలు అనూహ్యంగా రద్దయ్యాయి. అసలు జరిగిందేమిటంటే.. జూన్ 23న జరగాల్సిన ఈ ఎన్నికలను ఎంజిఆర్ జానకి కాలేజీలో నిర్వహించాలనుకున్నారు. అయితే అది ఎక్కువగా పబ్లిక్ తిరిగే ప్రాంతం కావడంతో ఎన్నికలను వాయిదా వెయ్యమని మద్రాస్ హైకోర్టు చెప్పింది. అటు విశాల్ బృందం తమను ఓటర్ల జాబితా నుంచి తొలిగించారంటూ 61 మంది సభ్యులు రిజిస్టర్‌కు ఫిర్యాదు చేశారు. దానితో ఈ ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు సొసైటీ రిజిస్టర్ ఓ ప్రకటనలో తెలియజేశారు.

ఇక ఈ విషయంపై స్పందించిన హీరో విశాల్.. ఓటరు లిస్ట్ నుంచి తొలిగించిన వారిలో 13 మంది మాత్రమే ఓటు వేయడానికి అర్హులని, దీనిపై రిజిస్టర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం అని పేర్కొన్నారు. కాగా ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరగాలని విశాల్ బృందం గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. అయితే నడిగర్ సంఘం ఎన్నికలు రద్దవడంతో ఇప్పుడు కోలీవుడ్ పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది.

పిల్లలు అతిగా ఫోన్‌ చూస్తున్నారా? ఈ ట్రిక్స్‌తో వారిని మార్చండి!
పిల్లలు అతిగా ఫోన్‌ చూస్తున్నారా? ఈ ట్రిక్స్‌తో వారిని మార్చండి!
బళ్లారిలో టెన్షన్.. టెన్షన్.. MLA గాలిజనార్దన్ రెడ్డి ఇంటిపై దాడి
బళ్లారిలో టెన్షన్.. టెన్షన్.. MLA గాలిజనార్దన్ రెడ్డి ఇంటిపై దాడి
కాసేపట్లో అసెంబ్లీ సమావేశం.. నీళ్లపైనే యుద్ధం..
కాసేపట్లో అసెంబ్లీ సమావేశం.. నీళ్లపైనే యుద్ధం..
'ప్రపంచ కప్ 2027 తర్వాత వన్డే క్రికెట్‌‌కు మరణమే..'
'ప్రపంచ కప్ 2027 తర్వాత వన్డే క్రికెట్‌‌కు మరణమే..'
ఆడుతూ పాడుతూ ఈజీగా డబ్బు సంపాదించే మార్గాలు ఇవే!
ఆడుతూ పాడుతూ ఈజీగా డబ్బు సంపాదించే మార్గాలు ఇవే!
మరికాసేపట్లోనే GATE 2026 అడ్మిట్ కార్డులు విడుదల.. డైరెక్ట్ లింక్
మరికాసేపట్లోనే GATE 2026 అడ్మిట్ కార్డులు విడుదల.. డైరెక్ట్ లింక్
ఒకప్పుడు అరటి పండ్లు అమ్మాడు .. ఇప్పుడు 400 కోట్ల సినిమాతో సంచలనం
ఒకప్పుడు అరటి పండ్లు అమ్మాడు .. ఇప్పుడు 400 కోట్ల సినిమాతో సంచలనం
ఒకే కథతో బాక్సాఫీస్ వార్.. గెలిచిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఒకే కథతో బాక్సాఫీస్ వార్.. గెలిచిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
JEE అడ్వాన్స్‌డ్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు తేదీలు ఇవే
JEE అడ్వాన్స్‌డ్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు తేదీలు ఇవే
వెంకీతో హీరోయిన్‌గా, ఫ్రెండ్‌గా నటించిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?
వెంకీతో హీరోయిన్‌గా, ఫ్రెండ్‌గా నటించిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?