Urvashi Rautela: అందాల రాశి మెడలో ‘మొసలి’ నెక్లెస్.. ధర రూ. 270 కోట్లకు పైనే..

ఇందులో మే 16న ఆమె పింక్ టల్లే గౌనులో అద్భుతంగా కనిపించింది. ముఖ్యంగా ఆమె ధరించిన మొసలి నెక్లెస్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆమె ధరించిచన మొసలి నెక్లెస్ నకిలీదని కామెంట్స్ వచ్చాయి. తాజాగా ఈ ట్రోల్స్ పై ఊర్వశీ పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

Urvashi Rautela: అందాల రాశి మెడలో 'మొసలి' నెక్లెస్.. ధర రూ. 270 కోట్లకు పైనే..
Urvashi Rautela
Follow us
Rajitha Chanti

|

Updated on: May 23, 2023 | 3:12 PM

76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‏ ఫ్రాన్స్‏లో అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలలో తన అందాలతో ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది ఊర్వశి రౌతేలా. ఇందులో మే 16న ఆమె పింక్ టల్లే గౌనులో అద్భుతంగా కనిపించింది. ముఖ్యంగా ఆమె ధరించిన మొసలి నెక్లెస్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆమె ధరించిచన మొసలి నెక్లెస్ నకిలీదని కామెంట్స్ వచ్చాయి. తాజాగా ఈ ట్రోల్స్ పై ఊర్వశీ పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఆమె ధరించిన నెక్లెస్ విలువ రూ. 276 కోట్లు అని పేర్కొంది.

పింక్ టల్లే గౌనులో ఊర్వశి అచ్చం బార్బీ డాల్‏లా కనిపించి అందిరి దృష్టిని ఆకర్షించింది. ఎంతో అందంగా ముస్తాబయిన ఊర్వశి మెడలో తనకెంతో ఇష్టమైన మొసలి నెక్లెస్, చెవులకు మొసలి రింగులు పెట్టుకుంది. దీంతో ఆమె ధరించిన ఆభరణాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది. ఫేక్ నెక్లెస్ అంటూ ట్రోల్స్ కాగా.. ఆమె టీమ్ స్పందిస్తూ.. ఆ నెక్లెస్ ధర రూ. 276 కోట్లు అని.. అది ఆమె ఫ్యాషన్ అభిరుచిని తెలుపుతుందని.. మహిళలు ఎదుర్కొనే సవాళ్లు, విజయాలు రెండింటికి ఇది చిహ్నం అని పేర్కొంది. మొసలి నెక్లెస్ ధర తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

Urvashi

Urvashi

కేన్స్ వేడుకలో కేవలం ఊర్వశి మాత్రమే కాదు.. బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ సైతం తన కాస్ట్యూమ్స్ తో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. వెండి గౌనులో విభిన్నంగా కనిపించింది అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఊర్వశి మాత్రం రోజుకో కొత్త స్టైల్లో కనిపిస్తోంది. తాజాగా ముదురు నీలి రంగు లిప్ స్టిక్ తో సందడి చేసింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌