ఒకప్పుడు పాకెట్ మనీ లేని అమ్మాయి.. ఇప్పుడు కోట్లలో పారితోషికం.. చెదు అనుభవాలను గుర్తుచేసుకున్న అందాల కరీనా..

Kareena Kapoor: కరీనా కపూర్.. ప్రస్తుతం బాలీవుడ్‏లో కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ హీరోయిన్.. దాదాపు రెండు దశాబ్ధాల నుంచి కరీనా టాప్ హీరోయిన్ ప్లేసులో కొనసాగుతుంది.

ఒకప్పుడు పాకెట్ మనీ లేని అమ్మాయి.. ఇప్పుడు కోట్లలో పారితోషికం.. చెదు అనుభవాలను గుర్తుచేసుకున్న అందాల కరీనా..
Kareena Kapoor
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 14, 2021 | 2:32 PM

Kareena Kapoor: కరీనా కపూర్.. ప్రస్తుతం బాలీవుడ్‏లో కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ హీరోయిన్.. దాదాపు రెండు దశాబ్ధాల నుంచి కరీనా టాప్ హీరోయిన్ ప్లేసులో కొనసాగుతుంది. బాలీవుడ్ సినీ పరిశ్రమను ఏలుతున్న కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ అమ్మడు.. కెరీర్ ఆరంభం నుంచే హిట్స్ అందుకుంటూ వచ్చింది. కరీనా తండ్రి, సొదరి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్నావారే. ఇక తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‎ను వివాహం చేసుకుని.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయినా కానీ కరీనా కపూర్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ కరీనాకు వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. అయితే బాలీవుడ్ టాప్ హీరోయిన్ మాత్రమే కాకుండా.. ఓ రాజవంశపు కొడలు కూడా.. కోట్ల వారసుడికి భార్య అయిన కరీనా ఒకప్పుడు పాకెట్ మనీ కోసం నానా ఇబ్బందులు పడిందంట. కాలేజ్ రోజుల్లో తనకు ఎదురైన చెదు అనుభవాల గురించి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది కరీనా.

కరీనా కపూర్.. తండ్రి రణ‏దీర్ పూర్.. బాలీవుడ్‏లో ఫేమస్ యాక్టర్. ఆర్థికంగా కూడా బాగానే స్థిరపడిపోయారు. అయితే కరీనా వాళ్ల అమ్మ బబిత తన ఇద్దరు కూతుళ్లను హీరోయిన్లుగా చేయాలనుకుందట. అయితే అందుకు రణదీర్ ఒప్పుకోకపోవడంతో.. తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని బయటకు వచ్చేసిందట. ఆ సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డారట. అలాగే కరీనా కాలేజీకి కూడా బస్సులు లేదా పబ్లిక్ ట్రాన్స్‏పోర్ట్‏లోనే వెళ్లేదట. అంతేకాకుండా.. పాకెట్ మనీ కోసం అనేక ఇబ్బందులు పడేదట. ఇక ఆ తర్వాత కరిష్మ హీరోయిన్ అయిన తర్వాత వీరి పరిస్తితి మెరుగుపడిందని.. కమర్షియల్‏గా ఎలాంటి ఇబ్బందులు పడలేదట. కానీ కరీనాకు మాత్రం ఆ రోజులు జీవిత కాలం గుర్తిండిపోతాయని కరీనా చాలా సార్లు చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం కరీనా కపూర్ ఇద్దరు పిల్లల తల్లైనా… ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. అలాగే ఇప్పటికీ కరీనా రెమ్యూనరేషన్ విషయంలో ప్రస్తుత హీరోయిన్స్ కంటే ఎక్కువగా ఉందంటే.. ఆమె ఇప్పుడు ఎంత బీజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read: Sumanth Akkineni: సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్న అక్కినేని హీరో.. దుల్కర్ సల్మాన్ మూవీలో కీలక పాత్రలో సుమంత్ ?

రామ్ చరణ్ సినిమాకోసం రంగంలోకి దిగిన బుర్రా సాయిమాధవ్.. శంకర్ సినిమా డైలాగ్ రైటర్ గా..

ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?

ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్