Sharukh Khan: తనయుడు ఆర్యన్ కోసం బాడీ గార్డ్ వేటలో పడిన కింగ్ ఖాన్.. రెడ్ చిల్లీస్‌కి కుప్పలు తెప్పలుగా అప్లికేషన్స్

Sharukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ డ్రగ్స్ కేసుతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. అదే సమయంలో కొడుకు ఆర్యన్ కోసం షారుఖ ఖాన్..

Sharukh Khan: తనయుడు ఆర్యన్ కోసం బాడీ గార్డ్ వేటలో పడిన కింగ్ ఖాన్.. రెడ్ చిల్లీస్‌కి కుప్పలు తెప్పలుగా అప్లికేషన్స్
Sharukh Khan
Follow us

|

Updated on: Nov 15, 2021 | 12:51 PM

Sharukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ డ్రగ్స్ కేసుతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. అదే సమయంలో కొడుకు ఆర్యన్ కోసం షారుఖ ఖాన్ కూడా నిజ జీవితంలో కోర్టు మెట్ల వరకూ వెళ్ళాడు. ఆర్యన్ ఖాన్ కోర్టులు, జైలు, బెయిల్ తర్వాత ఇంటికి చేరుకున్నాడు. అయితే వివాదాలకు కేంద్ర బిందువుగా మారినతనయుడితో ఇప్పుడు  షారుఖ్ కు సరికొత్త చిక్కులొచ్చాయట.

ఆర్యన్ ఖాన్ బెయిల్ మీద రిలీజ్ ఇంటికి చేరుకున్నాడు. అయితే ఆర్యన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా భద్రతా సమస్య ఏర్పడిందట. డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆర్యన్ పై పడింది. దీంతో ఈ స్టార్ కిడ్ బాడీ గార్డ్ లేకుండా అడుగు బయట పెట్టె పరిస్థితి లేదట. దీంతో ఆర్యన్ కు బయటకు వెళ్తున్న సమయంలో రవి సింగ్ బడీ గార్డ్ గా వ్యవహరిస్తున్నాడు.

అయితే ఈ రవి సింగ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కు బాడీ గార్డ్.. గత కొన్ని ఏళ్లగా షారుఖ్ దగ్గర పనిచేస్తూ.. ఫ్యామిలీకి నమ్మకమైన వ్యక్తిగా మారిపోవడేమ్ కాదు.. కుటుంబంలో ఒక సభ్యుడిగా మారిపోయాడు. ఇప్పుడు షారుఖ్ జూనియర్ రక్షణ బాధ్యతను చేపట్టాడు. ఆర్యన్ ఎక్కడికి వెళ్లినా జనంతో పాటు.. మీడియా కూడా చుట్టుముట్టేస్తుంది. దీంతో ఈ జూనియర్ సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్లడం లేదు.. రవి సింగ్.. తనయుడికి రక్షకుడిగా వెళ్లిపోవడంతో.. షారుఖ్ ఖాన్ కు మరొక అంగరక్షకుడు అవసరమయ్యాడు. అందుకనే నమ్మకమైన వ్యక్తి కోసం వెదుకుతున్నట్లు తెలుస్తుంది.

షారుఖ్ రక్షకుడి కోసం వేడుకుంటున్నాడు అనే వార్తలు వినిపించిన వెంటనే అనేక సెక్యూరిటీ ఏజెన్సీలు, ప్రయివేట్ సెలబ్రెటీ గార్డ్స్  పోటీ పడుతున్నాయట. సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థలు, ప్రైవేట్ సెలబ్రిటీ సెక్యూరిటీ గార్డులు కుప్పలుతెప్పలుగా అప్లికేషన్లు పంపుతున్నారట.

షారుఖ్ నిర్మాణ సంస్థ ‘రెడ్ చిల్లీస్’ వెబ్‌సైట్‌కి  బాడీగార్డ్ బయోడేటాలు భారీ సంఖ్యలో వచ్చినట్లు బీ టౌన్ టాక్. అయితే ఈ అప్లికేషన్ల పై ఇంకా షారుఖ్ ఖాన్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అంతేకాదు.. ఇప్పుడు కొత్తగా తీసుకునే అంగరక్షకుడు సీనియర్ కింగ్ ఖాన్ కోసమా.. లేక తనయుడు ఆర్యన్ కోసమా అనేది తెలియాల్సి ఉందని అంటున్నారు.

Also Read:   శీతాకాలంలో సూపర్ ఫుడ్… వేడివేడిగా బ్రకోలీ సూప్.. తయారీ

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో