AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Ali Khan: ఒకే హోటల్ లో సారాతో యంగ్ క్రికెటర్.. సమ్ థింగ్ సమ్ థింగ్ అంటోన్న నెటిజన్లు..

సారా, శుభ్‏మాన్ ఒకే హోటల్ నుంచి బయటకు వస్తున్న ఫోటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు..వీరు ఒకే ఫ్లైట్ ఎక్కినట్లుగా తెలుస్తోంది. నెట్టింట వైరలవుతున్న వీడియోలో ముందుగా సారా హోటల్ నుంచి బయటకు రాగా..

Sara Ali Khan: ఒకే హోటల్ లో సారాతో యంగ్ క్రికెటర్.. సమ్ థింగ్ సమ్ థింగ్ అంటోన్న నెటిజన్లు..
Sara Ali Khan, Shubman Gill
Rajitha Chanti
|

Updated on: Oct 15, 2022 | 8:38 AM

Share

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్.. యంగ్ క్రికెటర్ శుభ్‏మాన్ గిల్‏ ప్రేమలో ఉన్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరు ఓ రెస్టారెంట్‏లో కలిసున్న ఫోటోస్ వైరల్ కావడంతో.. ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ విషయంపై వీరిద్దరు ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా మరోసారి వీరిద్దరు కలిసి కెమెరాకు చిక్కారు. సారా, శుభ్‏మాన్ ఒకే హోటల్ నుంచి బయటకు వస్తున్న ఫోటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు..వీరు ఒకే ఫ్లైట్ ఎక్కినట్లుగా తెలుస్తోంది. నెట్టింట వైరలవుతున్న వీడియోలో ముందుగా సారా హోటల్ నుంచి బయటకు రాగా.. ఆ తర్వాత కొద్ది నిమిషాల వ్యవధిలోనే శుభ్‏మాన్ గిల్‏ బయటకు రావడం కనిపిస్తోంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే విమానంలో ప్రయాణించినట్లుగా సమాచారం.

అయితే సారా అలీ ఖాన్ డేటింగ్ రూమర్స్ రావడం ఇది మొదటి సారి కాదు. గతంలో ఆమె హీరో కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల తనకు విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలనుందని కాఫీ విత్ కరణ్ 7షోలో బయటపెట్టింది సారా. మరోవైపు.. శుభ్‏మాన్ గిల్‏.. స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం సారా అలీ ఖాన్, శుభ్‏మాన్ గిల్‏ కలిసి ప్రయాణిస్తున్న వీడియో వైరల్ కావడంతో..వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. వీరు ప్రేమలో ఉన్నారు అనడానికి ఈ సాక్ష్యం సరిపోదా ?.. బాలీవుడ్.. క్రికెట్ ది విడదీయరాని బంధం. మళ్లీ కలిసి కనిపించారు అంటే ప్రేమలో ఉన్నారనే అర్థం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో
పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్
'మీరు తోపులకు బాప్‌.. మీ సినిమాను ఎవడూ ఆపలేడు: టాలీవుడ్ నటుడు
'మీరు తోపులకు బాప్‌.. మీ సినిమాను ఎవడూ ఆపలేడు: టాలీవుడ్ నటుడు