AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: అమెరికాలో స్టార్ హీరో పేరుతో ఈవెంట్స్.. అసలు విషయం చెప్పిన సల్మాన్ ఖాన్..

తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు సల్మాన్. గత రెండు రోజుల నుంచి సల్మాన్ ఖాన్ పేరుతో ఓ ఈవెంట్ కు సంబంధించిన వివరాలు నెట్టింట వైరలవుతున్నాయి. అమెరికాలో జరిగే ఈవెంట్లో సల్మాన్ పాల్గోననున్నారని.. అందుకోసం టికెట్స్ కొనాలని దాని సారాంశం. తాజాగా ఆ ఫేక్ ప్రచారంపై సల్మాన్ స్పందిస్తూ..

Salman Khan: అమెరికాలో స్టార్ హీరో పేరుతో ఈవెంట్స్.. అసలు విషయం చెప్పిన సల్మాన్ ఖాన్..
ఈ వారం ఎపిసోడ్స్‌లో మాత్రం సల్మాన్ కనిపించటం లేదు. ప్రజెంట్ సికందర్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉన్నారు సల్మాన్‌.
Rajitha Chanti
|

Updated on: Sep 17, 2024 | 10:20 AM

Share

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి తెలిసిందే. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. సల్మాన్ సినిమాల కోసం దేశవిదేశాల్లోనూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేసే అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. అమెరికాలో జరగనున్న ఓ ఈవెంట్లో సల్మాన్ పాల్గొననున్నట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు సల్మాన్. గత రెండు రోజుల నుంచి సల్మాన్ ఖాన్ పేరుతో ఓ ఈవెంట్ కు సంబంధించిన వివరాలు నెట్టింట వైరలవుతున్నాయి. అమెరికాలో జరిగే ఈవెంట్లో సల్మాన్ పాల్గోననున్నారని.. అందుకోసం టికెట్స్ కొనాలని దాని సారాంశం. తాజాగా ఆ ఫేక్ ప్రచారంపై సల్మాన్ స్పందిస్తూ.. అమెరికాలో జరిగే ఏ ఈవెంట్లోనూ తాను పాల్గొనడం లేదని స్పష్టతనిచ్చారు. దీనిపై సల్మాన్ టీమ్ సుధీర్ఘ పోస్ట్ చేసింది.

“2024లో అమెరికాలో జరిగే ఏ ఈవెంట్ కు సల్మాన్ ఖాన్ కు సంబంధం లేదు. ఆయన అనుబంధ కంపెనీలకు కూడా దీనిపై ఎలాంటి సమాచారం లేదు. ఆయన టీమ్ అమెరికాలో కచేరీలు, ప్రదర్శనలు నిర్వహించడం లేదు. సల్మాన్ ఈ ఈవెంట్లో పాల్గొననున్నట్లు వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఇందుకు సంబంధించిన మెయిల్స్, సందేశాలను, ప్రచారాన్ని నమ్మకండి. వారి ప్రయోజనాల కోసమే సల్మాన్ పేరును తప్పుగా ఉపయోగిస్తున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు మేము సిద్ధమయ్యాం ” అంటూ సల్మాన్ ఖాన్ ఇన్ స్టాలో సుధీర్ఘ నోట్ షేర్ చేసింది టీం.

ఇవి కూడా చదవండి

నిజానికి సల్మాన్ ఖాన్ అమెరికాలోని ఆర్లింగ్టన్ థియేటర్‌లో అక్టోబర్ 5 న ప్రదర్శన ఇవ్వబోతున్నట్లు ఓ పోస్ట్ నెట్టింట కొన్నిరోజులుగా వైరలవుతుంది. సల్మాన్ ఖాన్ మేనేజర్ జోర్డీ పటేల్ కూడా ఇటీవల ఈ పోస్ట్ రియాక్ట్ అవుతూ ప్రజలను హెచ్చరించాడు. సల్మాన్ ఖాన్ 2024లో అమెరికాకు వెళ్లడం లేదని.. కాబట్టి ఎవరూ టికెట్స్ కొనవద్దని తెలిపారు. ప్రస్తుతం సల్మాన్ సికిందర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?