Brahmastra Movie: ఫైనల్ సీన్స్ చిత్రీకరణలో బ్రహ్మాస్త్ర మూవీ.. సూపర్‌ హీరోగా కనిపించనున్న బాలీవుడ్ లవర్ భాయ్..

Brahmastra Movie: రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా బ్రహ్మస్త్ర. విజువల్ గ్రాండియర్‌గా వస్తున్న

Brahmastra Movie: ఫైనల్ సీన్స్ చిత్రీకరణలో బ్రహ్మాస్త్ర మూవీ.. సూపర్‌ హీరోగా కనిపించనున్న బాలీవుడ్ లవర్ భాయ్..
Follow us
uppula Raju

|

Updated on: Feb 12, 2021 | 9:57 PM

Brahmastra Movie: రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా బ్రహ్మస్త్ర. విజువల్ గ్రాండియర్‌గా వస్తున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 4న విడుదల కావాల్సి ఉంది. కానీ, కొవిడ్ వల్ల చిత్రీకరణ ఆగిపోవడం, ఇతరత్రా కారణాలతో మూడేళ్ల నుంచి షూటింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఫైనల్ సీన్స్ కోసం త్వరలోనే రణ్‌బీర్-ఆలియా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నారని తెలుస్తోంది.

కరోనా లాక్‌డౌన్ సమయంలో విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్, ఇతర పనులను మూవీ యూనిట్ కొంతమేరకు పూర్తి చేసింది. కాగా, హీరో హీరోయిన్ ఫైనల్ సీన్స్ షూటింగ్ కోసం మూవీ మేకర్స్ ముంబైలోని స్టూడియోలో ప్రత్యేక సెట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సెట్‌లో వారం రోజుల పాటు సీన్ల చిత్రీకరణ జరగనుంది. కాగా ‘బ్రహ్మాస్త్ర’లో రణ్‌బీర్ కపూర్ సూపర్ హీరోగా కనిపించనున్నారు. ఫైనల్ సీన్స్, వీఎఫ్‌ఎక్స్, ఎడిటింగ్ వర్క్ పూర్తికాగానే మూవీ రిలీజ్ డేట్‌ను అఫిషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

రణ్‌బీర్‌ కపూర్‌తో ఉన్న ఫొటోను ప్రొఫైల్‌ ఫొటోగా పెట్టిన దీపికా పదుకొణే.. ఆ తరువాత

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!