AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‏డౌన్ ఉండగా.. పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్‏కు వచ్చిన హీరోయిన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Malaika Arora: మలైక అరోరా.. అంటే వెంటనే గుర్చోచ్చేవి ఆమె ఫిట్ నెస్ తోపాటు వివాదాలు కూడా.. తన భర్త అర్బాజ్

లాక్‏డౌన్ ఉండగా.. పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్‏కు వచ్చిన హీరోయిన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..
Rajitha Chanti
|

Updated on: Apr 24, 2021 | 3:40 PM

Share

Malaika Arora: మలైక అరోరా.. అంటే వెంటనే గుర్చోచ్చేవి ఆమె ఫిట్ నెస్ తోపాటు వివాదాలు కూడా.. తన భర్త అర్బాజ్ ఖాన్‌కు ఇప్పటికే విడాకులిచ్చిన ఈ సుందరి తనకంటే 12 ఏళ్లు చిన్న వాడైన అర్జున్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది. ఇద్దరు బహిరంగంగానే కలిసి తిరుగుతున్నారు. డిన్నర్, పార్టీలకు జంటగా హాజరవుతున్నారు. 2017 నుంచి వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే గతంలో వీరిద్దరి ప్రేమ విషయమై ఎన్నోసార్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా జరిగాయి. కేవలం వీరిద్దరి విషయాలే కాకుండా.. మలైకా చేసిన చిన్న పనుల వలన కూడా ఆమెను ట్రోల్ చేస్తునే ఉంటారు. తాజాగా ఈ అమ్మడిని సోషల్ మీడియా వేదికగా ఓ ఆటాడుకున్నారు.

Malaika Arora

Malaika Arora

దేశంలో కరోనా విజృంభిస్తుంది. ఇక మహరాష్ట్రాలో కరోనా మరణాల రేటు గరీష్ట స్థాయికి చేరింది.దీంతో అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తోంది. అయితే ఈ క్రమంలోనే మలైక తన పెంపుడు కుక్కను తీసుకోని బయట వాకింక్ కు వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ మలైక తీరుపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ముంబైలో లాక్ డౌన్ నడుస్తోంది కదా.. అంటూ ట్రోల్ చేస్తుండగా.. ఏమిటీ ….. ప్రభుత్వం ఇంటి నుండి బయటకు వెళ్లకూడదని చెప్పింది కదా.. బలమైన కారణం లేకుంటే బయటకు రాకుడదని కానీ సెలబ్రెటీలకు అవెం ఉండవ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గత నెలలో మలైక వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకుంది. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.

Also Read: Saranga Dariya: సాయిపల్లవి ఖాతాలో మరో రికార్డు.. కొనసాగుతున్న ‘సారంగదరియా’ హవా…

ఎల్ఐసీ పాలసీదారులరా అలర్ట్.. ఇన్సూరెన్స్, ప్రీమియం స్టేటస్ చెక్ చేయండిలా.. మిగతా వివరాలకు SMS పంపండిలా..

ఐడియా ఇవ్వు.. రూ.5 లక్షలు పట్టు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ.. ఎప్పటివరకు ఛాన్స్ అంటే..

HDFC ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంక్.. మళ్లీ ఆ సర్వీసులు అందుబాటులోకి..