AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్‌ సెలబ్రిటీస్‌కు డెత్‌ త్రెట్‌.. చంపేస్తాం అంటూ పాకిస్తాన్‌ నుంచి కాల్స్‌

బాలీవుడ్ లో సెలబ్రెటీలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ను చంపేందుకు ఓ ముఠా ప్రయత్నిస్తుంది. అలాగే రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ పై ఓ దుండగుడు కత్తితో దాడి చేయడంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కి పడింది. ఇక ఇప్పుడు మరికొంతమంది సెలబ్రెటీలకు చంపుతామని బెదిరింపు కాల్స్..

బాలీవుడ్‌ సెలబ్రిటీస్‌కు డెత్‌ త్రెట్‌.. చంపేస్తాం అంటూ పాకిస్తాన్‌ నుంచి కాల్స్‌
Bollywood
Rajeev Rayala
|

Updated on: Jan 23, 2025 | 11:14 AM

Share

బాలీవుడ్ లో సెలబ్రెటీలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ను చంపేందుకు ఓ ముఠా ప్రయత్నిస్తుంది. అలాగే రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ పై ఓ దుండగుడు కత్తితో దాడి చేయడంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కి పడింది. ఇక ఇప్పుడు మరికొంతమంది సెలబ్రెటీలకు చంపుతామని బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. బాలీవుడ్‌ సెలబ్రిటీస్‌కు డెత్‌ త్రెట్‌, చంపేస్తాం అంటూ పాకిస్తాన్‌ నుంచి కాల్స్‌ వచ్చినట్టు తెలుస్తుంది.

బాలీవుడ్ సెలబ్రెటీలు కపిల్‌ శర్మ, రాజ్‌పాల్‌ యాదవ్‌, సుగంధ మిశ్రా, రెమో డిసౌజాకు బెదిరింపులు వచ్చాయని తెలుస్తుంది. తమకు ఈమెయిల్స్‌ వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు సెలబ్రెటీలు. ముంబై అంబోలీ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. 8 గంటల్లో రిప్లై ఇవ్వకుంటే చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయని సెలబ్రెటీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

గతంలోనూ కొంతమంది బాలీవుడ్ సెలబ్రెటీలకు ఇలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాజాగా పాక్ నుంచి కాల్స్ , మెయిల్స్ రావడంతో సెలబ్రెటీలతో పాటు వారి అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్