Kareena Kapoor: ప్రొడ్యూసర్లకు షాక్ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ రెమ్యునరేషన్.. సీత పాత్ర కోసం ఏకంగా..

ప్రజెంట్ సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో మైథలాజికల్ మూవీస్‌ ట్రెండ్ నడుస్తోంది. టాప్ స్టార్స్ తో పాన్ ఇండియా లెవల్‌లో పౌరాణిక గాథలు తెరకెక్కుతున్నాయి.

Kareena Kapoor: ప్రొడ్యూసర్లకు షాక్ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ రెమ్యునరేషన్.. సీత పాత్ర కోసం ఏకంగా..
Kareena Kapoor
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 09, 2021 | 7:24 PM

Kareena Kapoor: ప్రజెంట్ సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో మైథలాజికల్ మూవీస్‌ ట్రెండ్ నడుస్తోంది. టాప్ స్టార్స్ తో పాన్ ఇండియా లెవల్‌లో పౌరాణిక గాథలు తెరకెక్కుతున్నాయి. సౌత్ నుంచి సమంత లీడ్‌ రోల్‌ శాకుంతలం, నార్త్ నుంచి ప్రభాస్‌ రాముడిగా ఆదిపురుష్‌ సినిమాలు రూపొందుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో సీత సినిమా ఎంటర్‌ అయ్యింది. కరీనా కపూర్ లీడ్ రోల్‌లో సీత సినిమాను తెరకెక్కించాలన్నది బాలీవుడ్ మేకర్స్‌ ప్లాన్‌. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథతో అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో సీత పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో రామాయణాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రస్టీజియస్‌ ప్రాజెక్ట్స్ కోసం కరీనా భారీ పేమెంట్‌ను డిమాండ్ చేస్తున్నారట. సీత పాత్రలో నటించాలంటే ఏకంగా 12 కోట్లు కావాలన్నది కరీనా.. మేకర్స్ ముందుంచిన ప్రపోజల్‌.

అయితే కరీనా డిమాండ్‌తో షాక్ అయిన యూనిట్… ఇప్పుడు ఆలోచనలో పడింది.. కరీనా కాకుండా ఆ పాత్రకు మరో ఛాయిస్ ఏదైనా ఉందా అని సెర్చింగ్ కూడా మొదలు పెట్టారన్న టాక్‌ వినిపిస్తోంది. దీపిక లాంటి ఫాంలో ఉన్న హీరోయిన్లే ఒక్కో సినిమాకు 10, 12 కోట్లు తీసుకుంటుంటే.. పెద్దగా ఫాంలో కూడా లేని కరీనాకు అంత పేమెంట్ అవసరమా అన్నది సీత యూనిట్ ఒపీనియన్‌. మరి ఇన్ని చర్చల తరువాత ఫైనల్‌గా సీత పాత్రకు ఎవరు ఫిక్స్ అవుతారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Manchu Vishnu: త‌న 4am ఫ్రెండ్ ఎవరో రివీల్ చేసిన మంచు విష్ణు.. అత‌ను కూడా టాలీవుడ్ హీరోనే అండోయ్

Naga Chaitanya : అక్కినేని యంగ్ హీరో బాలీవుడ్ డెబ్యూ మూవీ వాయిదా పడింది.. కారణం ఇదే..

Jagapathi Babu : బాలీవుడ్ కు పాకిన జగపతి బాబు విలనిజం.. స్టార్ హీరో సినిమాలో ప్రతినాయకుడిగా..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!