AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Vishnu: త‌న 4am ఫ్రెండ్ ఎవరో రివీల్ చేసిన మంచు విష్ణు.. అత‌ను కూడా టాలీవుడ్ హీరోనే అండోయ్

యంగ్ హీరో మంచు విష్ణు ఓ స్క్రీన్‌ షాట్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ డే సందర్భంగా తన 4am ఫ్రెండ్ ఎవరో రివీల్ చేశారు విష్ణు....

Manchu Vishnu: త‌న 4am ఫ్రెండ్ ఎవరో రివీల్ చేసిన మంచు విష్ణు.. అత‌ను కూడా టాలీవుడ్ హీరోనే అండోయ్
manchu-vishnu
Ram Naramaneni
|

Updated on: Jun 09, 2021 | 5:19 PM

Share

యంగ్ హీరో మంచు విష్ణు ఓ స్క్రీన్‌ షాట్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ డే సందర్భంగా తన 4am ఫ్రెండ్ ఎవరో రివీల్ చేశారు విష్ణు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారు.. నందమూరి కల్యాణ్ రామ్‌. యస్‌… మంచు విష్ణుకి ఉదయం 4 గంటల సమయంలో కాల్ చేసి మాట్లాడారు కల్యాణ్‌ రామ్‌. విష్ణు షేర్ చేసిన స్క్రీన్‌ షాట్ చూసిన తరువాత నెట్టింట కొత్త డిస్కషన్ మొదలైంది. అంత ఉదయాన్ని ఇద్దరూ ఎందుకు లేచారా అన్న డౌట్స్ రెయిజ్‌ అయ్యాయి. అయితే ఈ డౌట్‌కు కూడా విష్ణు స్క్రీన్‌ షాట్‌లోనే ఆన్సర్ కనిపించింది. కల్యాణ్ రామ్‌ తరువాత జిమ్‌ సంపత్ అనే వ్యక్తి కూడా మంచు విష్ణుకు కాల్ చేశారు. సో ఇద్దరు ఉదయాన్నే వర్కవుట్స్ చేస్తున్నారని ఫిక్స్ అయ్యారు ఫాలోవర్స్‌.

ఢీ2 కోసం ఫిట్ బాడీ రెడీ చేస్తున్నా అంటూ చాలా రోజులుగా చెప్తున్నారు మంచు విష్ణు. ఈ మధ్యే బింబిసారా ఫస్ట్‌ లుక్‌ వదిలిన కల్యాణ్ రామ్‌ కూడా వారియర్‌ లుక్‌ కోసం కండలు పెంచే పనిలో ఉన్నారు. ఈ ఇద్దరు ఒకే వ్యక్తి దగ్గర ఆన్‌లైన్‌ ట్రైనింగ్ తీసుకుంటున్నారేమో అన్న కంక్లూజన్‌కు వచ్చేశారు.

ఈ ముచ్చట పక్కన పెడితే విష్ణు షేర్ చేసిన స్క్రీన్‌ షాట్‌లో మరిన్ని ఇంట్రస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ‘మంచు లయన్ కింగ్’ పేరుతో ఓ నెంబర్ సేవ్ చేసుకున్నారు విష్ణు.. మరి ఆ లయన్‌ కింగ్ ఎవరు… మోహన్‌ బాబేనా…? లేకపోతే.. ఇంట్లో ఇంకెవరి పేరైనా అలా ముద్దుగా సేవ్ చేసుకున్నారా..? అలాగే బార్న్ ఇరిటేటెడ్ అంటూ మరో నెంబర్‌ కూడా కనిపించింది. దీంతో విష్ణుని అంతగా ఇరిటేట్ చేసే  ఆ పర్సన్‌ ఎవరా? అని ఆరాలు తీసే పనిలో ఉన్నారు నెటిజెన్స్‌.

Also Read: ప‌వ‌ర్ స్టార్ రేంజ్ అంటే ఇది… పీఎస్‌పీకే 28 నేషనల్ లెవల్‌లో ట్రెండింగ్

 లవ్ స్టోరీ మూవీ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్న మేకర్స్.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే..?

Follow Us
కేరళ స్టైల్‌లో చేప ఫ్రై ఇలా చేస్తే అదిరిపోతుంది.. రెసిపీ ఇదిగో!
కేరళ స్టైల్‌లో చేప ఫ్రై ఇలా చేస్తే అదిరిపోతుంది.. రెసిపీ ఇదిగో!
చంద్ర సంచారం.. వీరికి ఊహించని ధన లాభం
చంద్ర సంచారం.. వీరికి ఊహించని ధన లాభం
బీసీసీఐకి వందేళ్లు.. భారత్ vs వరల్డ్ ఎలెవన్ మెగా మ్యాచ్‌కు ప్లాన్
బీసీసీఐకి వందేళ్లు.. భారత్ vs వరల్డ్ ఎలెవన్ మెగా మ్యాచ్‌కు ప్లాన్
ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్.. ప్రోటీన్ రెండింటిలోనూ ఒకటేనా?
ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్.. ప్రోటీన్ రెండింటిలోనూ ఒకటేనా?
బంగాళాఖాతంలో కల్లోలం.. ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు..
బంగాళాఖాతంలో కల్లోలం.. ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు..
చికెన్‌తో ఈ బెంగాలీ స్టైల్ వంటకం చేశారంటే.. రుచి మర్చిపోలేరు!
చికెన్‌తో ఈ బెంగాలీ స్టైల్ వంటకం చేశారంటే.. రుచి మర్చిపోలేరు!
ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త.. స్థానికులకు మరో ఛాన్స్!
ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త.. స్థానికులకు మరో ఛాన్స్!
అయ్యయ్యో.. గుత్తివంకాయ కర్రీ చేయడం ఇంత ఈజీనా?ఇన్ని రోజులు తెలియలే
అయ్యయ్యో.. గుత్తివంకాయ కర్రీ చేయడం ఇంత ఈజీనా?ఇన్ని రోజులు తెలియలే
జపాన్‌లో ఐఫోన్ 16 ప్రో పోగొట్టుకున్న భారతీయ మహిళ షాక్
జపాన్‌లో ఐఫోన్ 16 ప్రో పోగొట్టుకున్న భారతీయ మహిళ షాక్
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షన్నర జీతం
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షన్నర జీతం