AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tunisha Sharma: నటి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఆమె తనీషా‌ను హత్యచేసిందంటూ..

తనీషా మరణానికి కారణం ఆమె భాయ్‌ ఫ్రెండ్ హీరో షీజాన్‌ అని పోలీసులు నిర్దారణకు రావడం అతడిని అరెస్ట్ చేయడం కూడా సెన్సేషన్ గానే మారింది. కాని

Tunisha Sharma: నటి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఆమె తనీషా‌ను హత్యచేసిందంటూ..
Thanisha
Rajeev Rayala
|

Updated on: Jan 03, 2023 | 8:35 PM

Share

సస్పెన్స్ క్రైమ్ థిల్లర్‌లా సాగుతోంది యాక్టరస్‌ తనీషా శర్మా సూసైడ్ కేస్. షూటింగ్ స్పాట్లోనే సూసైడ్ చేసుకుని చనిపోయిన ఈ యాక్టరస్ .. కేసు సంచలనంగా మారింది. తనీషా మరణానికి కారణం ఆమె భాయ్‌ ఫ్రెండ్ హీరో షీజాన్‌ అని పోలీసులు నిర్దారణకు రావడం అతడిని అరెస్ట్ చేయడం కూడా సెన్సేషన్ గానే మారింది. కాని ఇప్పుడు తనీషా మృతికి తన తల్లే కారణమే టాక్ అందరికీ  షాక్ ఇస్తోంది.

తనీషా బాయ్‌ ఫ్రెండ్ షీజాన్ ఖాన్ పేరెంట్స్ చెబుతున్న ప్రకారం.. తనీషా మరణానికి.. ఆమె సూసైడ్ చేసుకోడానికి కారణం ఆమె తల్లే అట. ఆ విషయం కూడా తనే చాలా సందర్భాల్లో చెప్పి బాధపడిందనేది వారి మాట. ఇక ఇదే మాటను మీడియా సాక్షిగా బాంబే పోలీసుల ముందు పెట్టారు షీజాన్ ఖాన్ పేరెంట్స్. పెట్టడమే కాదు.. తనీషా తల్లికి కాస్త సన్నిహితుడైన.. సంజీవ్ కౌశల్ ను కూడా విచారించాలని వారిని కోరారు. తనీషా మామ అని చెప్పుకునే ఆయనే.. తనీషా తల్లితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్టు కూడా వారు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

“కూతురు చనిపోయిందని ఇప్పుడు ఏడుస్తున్న ఆమె.. స్వయంగా కూతురును చంపాలనుకొంది. తునీషా మామగా చెప్పుకుంటున్న సంజీవ్ కౌశల్ కు, ఆమె తల్లికి మధ్య ఏదో సంబంధం ఉందని, అది షీజాన్ కు తెలిసి ప్రశ్నించడంతో ఆమె, అతడిపై కక్ష కట్టింది. తునీషాకు ఇష్టంలేని పనులను వీరిద్దరూ కలిసి ఎన్నో చేయించారు. కరోనా లాక్స్ డౌన్ సమయంలో ఆమెకు ఇష్టం లేకుండా చండీఘర్ కు పంపించాలని చూశారు. తునీషా వెళ్ళను అని గట్టిగా చెప్పడంతో ఆమెను కొట్టి, ఫోన్ పగులకొట్టి.. గొంతుకోసి చంపాలనుకున్నారు. ఈ విషయాన్నీ తునీషా, తను నటిస్తున్న షో డైరెక్టర్ తో చెప్పుకొని బాధపడింది. ఇవన్నీ ఆమె కప్పిపుచ్చడానికి కూతురిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తోంది” అని వారు చెప్పుకొచ్చారు.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు