జయలలిత బయోపిక్.. ఈసారి టైటిల్ రోల్ ఎవరంటే.?

|

Apr 15, 2019 | 7:40 PM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పటికే మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక ఈ మూడు సినిమాలు రీసెంట్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బయోపిక్ లో నాలుగో సినిమా కూడా చేరింది. తమిళనాడు తెలుగు యువశక్తి నాయకుడు జగదీశ్వర్ రెడ్డి ఈ బయోపిక్ ను నిర్మించేందుకు సిద్ధం అయ్యాడు. కాగా జయలలిత పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ను సంప్రదించారట చిత్ర […]

జయలలిత బయోపిక్.. ఈసారి టైటిల్ రోల్ ఎవరంటే.?
Follow us on

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పటికే మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక ఈ మూడు సినిమాలు రీసెంట్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బయోపిక్ లో నాలుగో సినిమా కూడా చేరింది. తమిళనాడు తెలుగు యువశక్తి నాయకుడు జగదీశ్వర్ రెడ్డి ఈ బయోపిక్ ను నిర్మించేందుకు సిద్ధం అయ్యాడు.

కాగా జయలలిత పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ను సంప్రదించారట చిత్ర యూనిట్.  ఆమె నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని.. ఒక వేళ వస్తే వెంటనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు. మరోవైపు ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బయోపిక్ సినిమాలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అమ్మ జయలలిత పాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే.