AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‏బాస్ కంటెస్టెంట్ తండ్రికి తీవ్ర అస్వస్థత.. షూటింగ్ మధ్యలోనే వెళ్ళిపోయిన నటి..

బిగ్‏బాస్ కంటెస్టెంట్ నటి పవిత్ర పూనియా తండ్రి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న పవిత్ర షూటింగ్ మధ్యలోనే

బిగ్‏బాస్ కంటెస్టెంట్ తండ్రికి తీవ్ర అస్వస్థత.. షూటింగ్ మధ్యలోనే వెళ్ళిపోయిన నటి..
Rajitha Chanti
|

Updated on: Dec 28, 2020 | 1:42 PM

Share

బిగ్‏బాస్ కంటెస్టెంట్ నటి పవిత్ర పూనియా తండ్రి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న పవిత్ర షూటింగ్ మధ్యలోనే ఆపేసి ఢిల్లీకి వెళ్ళారు. పవిత్ర పూనియా తండ్రి ఒక్కసారిగా కిందపడిపోయారట. దీంతో తీవ్ర గాయాలపాలైన అతడిని కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పవిత్రకు చెప్పడంతో వెంటనే షూటింగ్ సెట్స్ నుంచి వెళ్ళిపోయారు.

ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు పవిత్ర. ఈ క్రమంలో తన తండ్రి తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు పవిత్ర. మనం పంచుకున్న నవ్వుల చిరుజల్లులు నేను మిస్ అవుతున్నా నాన్నా.. నువ్వు త్వరగా కోలుకోవాలి, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ భావోద్వేగానికి గురయ్యారు. కాగా కోరుకుంటున్నదాని కంటే ముందుగానే కోలుకొని మళ్ళీ కళ్ళ ముందు హుందాగా తిరగాలి అని ఉన్న ఓ ఫోటోను ఆమె షేర్ చేశారు. 2009లో స్ల్పిట్స్ విల్లా అనే రియాలిటీ షోతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు పవిత్రం. ఇటీవల ప్రారంభమయిన హిందీ బిగ్‏బాస్ సీజన్ 14లో పాల్గొని ఎలిమినేట్ అయ్యారు.

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!