AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 14: ‘బిగ్ బాస్ 14’ ఫేమ్ సోనాలి ఫోగాట్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు.. ఆ వీడియోనే కారణం..!

Bigg Boss 14: నటి కమ్ పొలిటీషియన్‌గా మారిన బిగ్‌ బాస్ సీజన్ 14 ఫేమ్ సొనాలి ఫోగాట్ మరోసారి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. అయితే,

Bigg Boss 14: 'బిగ్ బాస్ 14' ఫేమ్ సోనాలి ఫోగాట్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు.. ఆ వీడియోనే కారణం..!
Shiva Prajapati
|

Updated on: Jun 13, 2021 | 7:46 AM

Share

Bigg Boss 14: నటి కమ్ పొలిటీషియన్‌గా మారిన బిగ్‌ బాస్ సీజన్ 14 ఫేమ్ సొనాలి ఫోగాట్ మరోసారి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. అయితే, ఈసారి ఆమె షేర్ చేసిన వీడియో కారణంగా వార్తల్లోకెక్కవలసి వచ్చింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.

‘బిగ్ బాస్ 14’ ఫేమ్ సొనాలి ఫోగాల్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక సరదా వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోకు నటుడు సల్మాన్ ఖాన్‌ను క్యాప్షన్‌లో ట్యాగ్ చేసింది. బూడిద రంగులో ఉన్న అథ్లెటిక్ దుస్తులు ధరించి, 2003 చిత్రం ‘కుచ్ తో హై’ లోని ‘డింగ్ డాంగ్ డోల్’ పాటకు సొనాలి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో షేర్ చేసిన సొనాలి.. ‘‘మూడు నెలల తరువాత వ్యాయామం ప్రారంభించాను.’’ అంటూ క్యాప్షన్ పెట్టింది.

అయితే, ఈ వీడియోను చూసిన నెటిజన్లు సొనాలి తీరుపై మండిపడుతున్నారు. ఒక రాజకీయ నాయకురాలి ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన మీరు.. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడం ఏంటని దుమ్మెత్తిపోస్తున్నారు. వయస్సుకు, హోదాకు తగినట్లుగా ప్రవర్తిస్తే బాగుంటుందంటూ నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఆమె అనుబంధంగా ఉన్న పార్టీ పేరు ఉటంకిస్తూ తీవ్రమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలాఉంటే.. సొనాలి వీడియోను ప్రశంసించిన వారు కూడా ఉన్నారు.

ఇక 2006 లో దూరదర్శన్‌లో హర్యన్వి షోలో యాంకర్‌గా సోనాలి టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. 2008 లో, ఆమె భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో చేరింది. తరువాత బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా చేశారు.

Sonali Phogat Insta Video:

Also read:

Petrol Diesel price today: పెట్రో మంట.. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు..

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..