AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhedia Movie: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న భేదియా (తోడేలు) మూవీ.. ఎప్పుడంటే

ఇటీవల కాలంలో థియేటర్‌లో విడుదలైన సినిమాలు నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. వాల్తేరు వీరయ్య, దసరా, బలగం వంటి బ్లాక్‌ బస్టర్‌లు సైతం నెలరోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేశాయి. ఒక్క తెలుగు అనే కాదు అన్ని భాషల్లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి.

Bhedia Movie: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న భేదియా (తోడేలు) మూవీ.. ఎప్పుడంటే
Bhedia Movie
Aravind B
|

Updated on: May 07, 2023 | 9:08 PM

Share

ఇటీవల కాలంలో థియేటర్‌లో విడుదలైన సినిమాలు నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. వాల్తేరు వీరయ్య, దసరా, బలగం వంటి బ్లాక్‌ బస్టర్‌లు సైతం నెలరోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేశాయి. ఒక్క తెలుగు అనే కాదు అన్ని భాషల్లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్‌ సినిమా అయినా సరే నాలుగు వారాలు దాటిందంటే ఓటీటీలోకే పరుగులు పెడుతున్నాయి. అయితే ఒక్క సినిమా కోసం మాత్రం ప్రేక్షకులు సుమారు 6 నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఈ చిత్రం ఏంటంటే అదేనండి వరుణ్‌ధావణ్ హీరోగా నటించిన భేదియా మూవీ. తెలుగులో దీన్ని ‘తోడేలు’ పేరుతో విడుదల చేశారు.

ప్రముఖ స్ట్రీమింగ్‌ వేదిక జియో సినిమాలో మే 26వ తేదీ నుంచి ‘భేదియా’ విడుదల కానుంది. మరోవైపు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘భేదియా 2’ కూడా రానుంది. తోడేలుగా మారిన వ్యక్తి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో ‘భేదియా’ సినిమాలో చూపించారు. మరి సీక్వెల్‌ ఎలా ఉంటుందో అనే ఆసక్తి బాలీవుడ్‌ వర్గాల్లో ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన నాయిక, దర్శకుడు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాను 2025లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?