AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: అతడి విషయంలో బలవంతంగా కాంప్రమైజ్ అయిన బాలయ్య..!

గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోన్న బాలకృష్ణ-బోయపాటి చిత్రం ఎట్టకేలకు సెట్స్‌ మీదికి వెళ్లింది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు బోయపాటి. ఇక ఈ సినిమాను మిర్యాలగూడ రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే రూలర్ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన రామ్ ప్రసాద్ ఈ మూవీకి కూడా పనిచేస్తున్నారు. అయితే రూలర్ సినిమా తరువాత బాలయ్య, రామ్ […]

Balakrishna: అతడి విషయంలో బలవంతంగా కాంప్రమైజ్ అయిన బాలయ్య..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 05, 2020 | 2:10 PM

Share

గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోన్న బాలకృష్ణ-బోయపాటి చిత్రం ఎట్టకేలకు సెట్స్‌ మీదికి వెళ్లింది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు బోయపాటి. ఇక ఈ సినిమాను మిర్యాలగూడ రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే రూలర్ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన రామ్ ప్రసాద్ ఈ మూవీకి కూడా పనిచేస్తున్నారు.

అయితే రూలర్ సినిమా తరువాత బాలయ్య, రామ్ ప్రసాద్‌ మధ్య కొన్ని విబేధాలు వచ్చాయట. ఈ సినిమాలో తనను సరిగా చూపించలేదని బాలయ్య, రామ్ ప్రసాద్‌పై విమర్శలు చేశారట. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాట మాట కూడా పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో హర్ట్ అయిన రామ్ ప్రసాద్ మొదట బోయపాటి సినిమా నుంచి తప్పుకున్నారట. ఇదిలా ఉంటే మరోవైపు బోయపాటి ఈ సినిమా కోసం స్టార్ సినిమాటోగ్రాఫర్ తీసుకుందాం అనుకుంటే.. నిర్మాత బడ్జెట్ ఆంక్షలతో ఏమీ చేయలేకపోయారట. ఈ క్రమంలో బాలయ్య, రామ్ ప్రసాద్‌‌లను బోయపాటి కాంప్రమైజ్ చేశారట. ఇక కాంప్రమైజ్ అయ్యేందుకు బాలకృష్ణ మొదట ఒప్పుకోనప్పటికీ.. దర్శకుడి బలవంతంతో కాస్త వెనక్కి తగ్గారట. ప్రస్తుతం వీరిద్దరి మధ్య మంచి సయోధ్యనే కుదిరినట్లు తెలుస్తోంది.

Read This Story Also: చిరంజీవికి రాజ్యసభ సీటు.. మెగా బ్రదర్ కీలక వ్యాఖ్యలు..!

Follow Us
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు
మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..
మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..
తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!
తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
ప్రతి భార్య భర్తకు చెప్పని 4 విషయాలు ఇవేనా? ఎందుకు దాస్తారో..
ప్రతి భార్య భర్తకు చెప్పని 4 విషయాలు ఇవేనా? ఎందుకు దాస్తారో..
600వ టెస్టులో భారత్ జయభేరి.. గాలేలో సుతార్ సూపర్ షో
600వ టెస్టులో భారత్ జయభేరి.. గాలేలో సుతార్ సూపర్ షో
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న పూజలు చేస్తే చాలు..
గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న పూజలు చేస్తే చాలు..