AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిక్స్‌డ్‌ టాక్ వస్తుందని ముందే తెలుసు: అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతోంది. మాస్ ఎంటర్‌‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్‌తో పాటు మాస్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌పై మిక్స్‌డ్ టాక్ వచ్చింది. క్లైమాక్స్ చాలా పూర్‌గా ఉందంటూ క్రిటిక్స్ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ క్రమంలో సరిలేరు క్లైమాక్స్‌పై అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు […]

మిక్స్‌డ్‌ టాక్ వస్తుందని ముందే తెలుసు: అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 14, 2020 | 12:59 PM

Share

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతోంది. మాస్ ఎంటర్‌‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్‌తో పాటు మాస్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌పై మిక్స్‌డ్ టాక్ వచ్చింది. క్లైమాక్స్ చాలా పూర్‌గా ఉందంటూ క్రిటిక్స్ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ క్రమంలో సరిలేరు క్లైమాక్స్‌పై అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

క్లైమాక్స్‌కు మిక్స్‌డ్ టాక్ వస్తుందని ముందే తెలుసని అనిల్ అన్నారు. ‘‘సరిలేరు క్లైమాక్స్‌కు క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ ఆడియెన్స్ నుంచి పాజిటివ్‌ టాక్ వచ్చింది. దీన్ని నేను ఒప్పుకుంటా. ఈ సన్నివేశాన్ని రాసేటప్పుడే దీనికి మిక్స్‌డ్ టాక్ వస్తుందని అనుకున్నా. కానీ ఈ చిత్రానికి ఇదే బెస్ట్ క్లైమాక్స్ అన్నది నా అభిప్రాయం’’ అని అనిల్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ క్లైమాక్స్‌కు మహేష్ నుంచి కూడా మొదట్లోనే సానుకూల స్పందన వచ్చిందని, అందుకే అలానే పెట్టామని అన్నారు.

Follow Us
నీళ్లు కావాలి అని నమ్మించి.. వృద్ధురాలిపై కత్తితో బెదిరింపు..!
నీళ్లు కావాలి అని నమ్మించి.. వృద్ధురాలిపై కత్తితో బెదిరింపు..!
8 మెయిడిన్లు..4 వికెట్లు..టీమిండియా సెలక్టర్లకు షమీ మరోసారి సవాల్
8 మెయిడిన్లు..4 వికెట్లు..టీమిండియా సెలక్టర్లకు షమీ మరోసారి సవాల్
విప్ వేముల వీరేశంకు తప్పిన పెను ప్రమాదం..!
విప్ వేముల వీరేశంకు తప్పిన పెను ప్రమాదం..!
జొమాటోలో కొత్త ఫీచర్.. ‘లిమిట్‌లెస్ డెలివరీ’ గురించి తెలుసా? 
జొమాటోలో కొత్త ఫీచర్.. ‘లిమిట్‌లెస్ డెలివరీ’ గురించి తెలుసా? 
40 రోజుల్లో 4 సంచలన ఘటనలు.. ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏం జరుగుతుంది..?
40 రోజుల్లో 4 సంచలన ఘటనలు.. ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏం జరుగుతుంది..?
ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలే.. అయినా ఘనవిజయం..
ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలే.. అయినా ఘనవిజయం..
ఇంట్లోనే నేచురల్ ఫ్లోర్ క్లీనర్ తయారు చేయడం ఎలా? మార్బుల్, టైల్స్
ఇంట్లోనే నేచురల్ ఫ్లోర్ క్లీనర్ తయారు చేయడం ఎలా? మార్బుల్, టైల్స్
రెండో వన్డేలో హైదరబాదీ ఎంట్రీ.. ఆ బౌలర్‌ సీటు గల్లంతు?
రెండో వన్డేలో హైదరబాదీ ఎంట్రీ.. ఆ బౌలర్‌ సీటు గల్లంతు?
ఎవరికి వారే యమునా తీరే.. ఈ సామెత అసలు అర్థం తెలుసా..?
ఎవరికి వారే యమునా తీరే.. ఈ సామెత అసలు అర్థం తెలుసా..?
నీ దోషం పోగొడతా.. సంతోషం తెస్తా అన్నాడు.. ఆమె నమ్మింది.. అంతే..
నీ దోషం పోగొడతా.. సంతోషం తెస్తా అన్నాడు.. ఆమె నమ్మింది.. అంతే..