Allu Sneha: ప్రపంచాన్ని తల కిందులుగా చూస్తున్న అల్లు స్నేహ.. అద్భుతమైన ఫీట్‌తో ఆకట్టుకుంటోన్న బన్నీ వైఫ్‌.

Allu Sneha: స్టార్‌ హీరోల సతీమణులు సైతం సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు నటుడు అల్లు అర్జున్‌ భార్య స్నేహ. నిత్యం సోషల్‌ మీడియా యాక్టివ్‌గా ఉండే స్నేహ.. తన భర్త అల్లు అర్జున్  సినిమా అప్‌డేట్‌లతో పాటు...

Allu Sneha: ప్రపంచాన్ని తల కిందులుగా చూస్తున్న అల్లు స్నేహ.. అద్భుతమైన ఫీట్‌తో ఆకట్టుకుంటోన్న బన్నీ వైఫ్‌.
Allu Sneha
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 08, 2021 | 9:40 PM

Allu Sneha: స్టార్‌ హీరోల సతీమణులు సైతం సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు నటుడు అల్లు అర్జున్‌ భార్య స్నేహ. నిత్యం సోషల్‌ మీడియా యాక్టివ్‌గా ఉండే స్నేహ.. తన భర్త అల్లు అర్జున్  సినిమా అప్‌డేట్‌లతో పాటు పిల్లలకు సంబంధించిన ఫొటోలను, వీడియోను పోస్ట్‌ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అల్లు స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లు ఏకంగా 4 మిలియన్‌లు దాటడంతో ఆమె సరికొత్త రికార్డును సృష్టించారు. టాలీవుడ్‌ హీరోల సతీమణుల్లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వారిలో స్నేహ మొదటి ప్లేస్‌లో నిలిచారు. ఇక కుటుంబంతో గడపడమే కాకుండా స్నేహకు యోగ కూడా చేసే అలవాటు ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే స్నేహ నిత్యం యోగా చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాడు సహాయంతో తల కిందులుగా మారి యోగాసనం వేస్తోన్న సమయంలో తీసిన ఫొటోను పోస్ట్‌ చేశారు స్నేహ. ఇక ఆ ఫొటోకు ‘ప్రపంచాన్ని తల కిందులుగా చూస్తున్నాను’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించారు. ఇక అంతేకాకుండా ప్రతి రోజూ యోగా, ఫిట్‌నెస్‌, యోగా మార్నింగ్ అనే హ్యాష్‌ ట్యాగ్‌లను జోడించారు. ఈ ఫొటో చూసిన ఆమె అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహ ఫాలోవర్లు విపరీతంగా పెరిగిపోవడంతో కొన్ని కంపెనీలు ఆమెతో తమ ప్రొడెక్ట్‌లను ప్రమోట్‌ చేయించుకుంటున్నాయి. స్నేహ ఇటీవల కొన్ని బ్యూటీ ప్రొడెక్ట్‌లను ప్రమోట్‌ చేస్తూ తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు.

స్నేహ చేసిన పోస్ట్..

Also Read: Timmarusu Movie: థియేటర్స్‌లో కలుద్దామంటోన్న సత్యదేవ్‌.. జులై 30న రానున్న ‘తిమ్మరుసు’. అధికారిక ప్రకటన.

Prakash Raj VS Naresh: ‘నీళ్లు నింపకుండానే స్మిమ్మింగ్‌ పూల్‌లోకి దూకమంటారా’?.. వైరల్‌ అవుతోన్న నరేశ్‌ ట్వీట్‌.

Bandla Ganesh: హీరోగా మారనున్న బండ్ల గణేష్‌.. కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఇంప్రెస్‌.. ఈసారైనా పక్కానా.?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!