Alia Bhatt: గంగూబాయి కోసం అలియాకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌!.. ఎంత తీసుకుందో తెలుసా?

Gangubai Kathiawadi : మహేశ్‌ భట్‌ వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అలియా భట్‌(Alia Bhatt). ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ సినిమాతో మొదలై ‘రాజీ’, ‘కపూర్ అండ్ సన్స్’, ‘హైవే’

Alia Bhatt: గంగూబాయి కోసం అలియాకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌!.. ఎంత తీసుకుందో తెలుసా?
Alia Bhatt
Follow us

|

Updated on: Mar 01, 2022 | 9:35 PM

Gangubai Kathiawadi : మహేశ్‌ భట్‌ వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అలియా భట్‌(Alia Bhatt). ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ సినిమాతో మొదలై ‘రాజీ’, ‘కపూర్ అండ్ సన్స్’, ‘హైవే’, ‘ఉడ్తా పంజాబ్‌’, ‘డియర్‌ జిందగీ’ తదితర హిట్‌ చిత్రాలతో అనతికాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. త్వరలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమవుతోందీ అందాల తార. ఇదిలా ఉంటే తాజాగా ఆమె నటించిన చిత్రం ‘గంగూబాయి కతియవాడి’ (Gangubai Kathiawadi). సంజయ్ లీలా భన్సాలీ ఈ పిరియాడికల్‌ డ్రామాను తెరకెక్కించాడు. అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటించాడు. ఫిబ్రవరి 25న హిందీతో పాటు తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. నాలుగు రోజుల్లోనే దాదాపుగా రూ.50కోట్ల వసూళ్లను సాధించినట్లు ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.

హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ సుమారు రూ.100కోట్ల భారీ బడ్జెట్‌తో గంగూబాయి కతియవాడి ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం బాలీవుడ్‌ సినీ వర్గాల్లో బాగా చర్చనీయాంశంగా మారింది. గంగూబాయి సినిమాకు గాను అలియా ఏకంగా రూ.20 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకుందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో రామ్‌ లాలా అనే పాత్రలో నటించిన అజయ్‌ దేవ్‌గన్‌ కూడా రూ.11 కోట్లు పారితోషకం తీసుకున్నాడని సమాచారం. ఈ వార్తలు వాస్తవమైతే అలియా మరో పారితోషకం పరంగా రికార్డు సృష్టించినట్లే. అందం, అభినయం పరంగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న అలియా ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నటిస్తోంది. ఇది కూడా పాన్‌ ఇండియా సినిమానే. దీంతో పాటు ‘డార్లింగ్స్‌’, ‘రాకీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహానీ’ చిత్రాల్లో నటిస్తోంది.

Also Read:Dhanush And Aishwarya: విడాకుల తర్వాత కామన్‌ ఫ్రెండ్‌ పార్టీలో ధనుష్‌, ఐశ్వర్య.. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..

జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల.. ఎన్టీఏ కీలక నిర్ణయం.. వివరాలివే

IPL 2022: షాకిచ్చిన మాజీ సన్‌రైజర్స్ ప్లేయర్.. అయోమయంలో గుజరాత్.. హార్దిక్ ముందు 4 ఎంపికలు!

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు