బాలికకు ఆత్మరక్షణ మెళకువలు నేర్పిన అక్షయ్

బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ తన సినిమాతో అభిమానులకు ఎప్పుడూ కొత్తదనాన్ని అందిస్తుంటారు. బయట కూడా ఆయన తీరు అలానే ఉంటుంది. ఆయన చర్యలు ఇతరులకు స్ఫూర్తి నింపుతూనే ఉంటాయి. తాజాగా అక్షయ్ బాలికల కరాటే శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఈ కార్యక్రమంలో ఓ బాలికకు ఆపద సమయంలో ఎలాంటి మెళకువలు పాటించాలో వివరిస్తూ సరదాగా కనిపించారు అక్షయ్ కుమార్. See more

బాలికకు ఆత్మరక్షణ మెళకువలు నేర్పిన అక్షయ్

Edited By:

Updated on: Feb 22, 2019 | 7:01 AM

బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ తన సినిమాతో అభిమానులకు ఎప్పుడూ కొత్తదనాన్ని అందిస్తుంటారు. బయట కూడా ఆయన తీరు అలానే ఉంటుంది. ఆయన చర్యలు ఇతరులకు స్ఫూర్తి నింపుతూనే ఉంటాయి. తాజాగా అక్షయ్ బాలికల కరాటే శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఈ కార్యక్రమంలో ఓ బాలికకు ఆపద సమయంలో ఎలాంటి మెళకువలు పాటించాలో వివరిస్తూ సరదాగా కనిపించారు అక్షయ్ కుమార్.