Agent Trailer Launch Event LIVE: ఏజెంట్ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌.. లైవ్‌ వీడియో.

|

Apr 18, 2023 | 8:53 PM

అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం 'ఏజెంట్‌'. స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అఖిల్‌ తొలిసారి ఓ స్పై పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ ట్రైలర్‌...

అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్‌’. స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అఖిల్‌ తొలిసారి ఓ స్పై పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు.  ఏజెంట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లైవ్‌ వీడియో చూసేయండి…