Apsara Rani: అప్సరా అందాలకు జలపాతానికి సైతం ఆవిర్లు పుట్టాల్సిందే.. షేక్‌ చేస్తోన్న హాట్‌ ఫొటోస్‌..

అప్సరా రాణి పేరును కుర్రకారుకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. '4 లెటర్స్‌' అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల తార. అయితే ఈ సినిమాతో ఈ అమ్మడుకు పెద్దగా పేరు కాలేదు కానీ రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన..

Apsara Rani: అప్సరా అందాలకు జలపాతానికి సైతం ఆవిర్లు పుట్టాల్సిందే.. షేక్‌ చేస్తోన్న హాట్‌ ఫొటోస్‌..
Apsara Rani
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 29, 2022 | 7:55 AM

అప్సరా రాణి పేరును కుర్రకారుకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘4 లెటర్స్‌’ అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల తార. అయితే ఈ సినిమాతో ఈ అమ్మడుకు పెద్దగా పేరు కాలేదు కానీ రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘థ్రిల్లర్‌’తో విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకుంది. తన హాట్‌ హాట్‌ అందాలతో కుర్రాళ్లను కట్టిబడేసిందీ బ్యూటీ. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. హీరోయిన్‌ కంటే స్పెషల్‌ సాంగ్స్‌లో ఎక్కువగా నటించిందీ చిన్నది. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్’, సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘హంట్’ సినిమాలో అప్సర స్పెషల్ సాంగ్స్‌లో కనిపించి మెప్పించింది.

ఇదిలా ఉంటే సినిమాల కంటే సోషల్‌ మీడియా ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుందీ బ్యూటీ. హాట్‌ హాట్ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ కుర్రకారుల హృదయాలను కొల్లగొడుతుంది. థ్రిల్లర్‌ మూవీ సమయంలో చిత్రంలోని స్టిల్స్‌ను పోస్ట్‌ చేస్తూ అప్సర చేసిన రచ్చ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ ఒక్క ఫొటో పోస్ట్‌ చేసిందంటే చాలు నెట్టింట ఒక్కసారిగా హీట్ పెరగాల్సిందే. లైక్‌లు, కామెంట్స్‌తో సోషల్‌ మీడియా రచ్చ జరగాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో అప్సరా రాణి తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింగ తెగ సందడి చేస్తున్నాయి. జలపాతం ముందు భొయలు పోతూ దిగిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. వైట్‌ డ్రస్‌లో నీటి తుంపరుల్లో తడిసిన అప్సర రాణి.. నిజంగానే అప్సరసను తలపిస్తోంది. ఈ ఫొటోలతో పాటు.. ‘జలపాతం పిలుస్తోంది..నేను వెళ్లాలి’ అనే క్యా్ప్షన్‌ను జోడించిందీ బ్యూటీ. ఇక అప్సర ప్రస్తుతం.. నగేష్ నారదాసి దర్శకత్వంలో వస్తున్న ‘తలకోన’ చిత్రంలోప్రధాన పాత్రలో నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ