AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maheswari: గుర్తుపట్టలేనంతలా మారిన గులాబీ బ్యూటీ.. అందాల తార మహేశ్వరి ఇప్పుడెలా ఉందో తెలుసా.?

హీరోయిన్‌ మహేశ్వరి ఇప్పటి వాళ్లకు ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోయినా 90లో మాత్రం చాలా పాపులర్‌. అమ్మాయి కాపురం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ బ్యూటీ. అనంతరం జేడీ చక్రవర్తి హీరోగా తెరకెక్కిన గులాబీ చిత్రంతో ఒక్కసారిగా..

Maheswari: గుర్తుపట్టలేనంతలా మారిన గులాబీ బ్యూటీ.. అందాల తార మహేశ్వరి ఇప్పుడెలా ఉందో తెలుసా.?
Maheswari Photo
Narender Vaitla
|

Updated on: Nov 29, 2022 | 7:58 AM

Share

హీరోయిన్‌ మహేశ్వరి ఇప్పటి వాళ్లకు ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోయినా 90లో మాత్రం చాలా పాపులర్‌. అమ్మాయి కాపురం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ బ్యూటీ. అనంతరం జేడీ చక్రవర్తి హీరోగా తెరకెక్కిన గులాబీ చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ సినిమాలో తనదైన యాక్టింగ్‌తో అప్పటి కుర్రకారును మెస్మరైజ్‌ చేసింది. ‘ఏ రోజైతే చూశానో నిన్ను’ పాట ఇప్పటికీ మారుమోగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్‌ రాణించిన మహేశ్వరి ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ప్రస్తుతం చిత్రాలకు పూర్తిగా ఉంది మహేశ్వరి.

అయితే తాజాగా అందాల తారకు సంబంధించిన ఓ లేటెస్ట్‌ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ ఫొటోను బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్ షేర్‌ చేసింది. అలనాటి అందాల తార శ్రీదేవికి మహేశ్వరి కజిన్‌ సిస్టర్‌ అవుతుందనే విషయం తెలిసిందే. ఇలా జాన్వీకి మహేశ్వరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ ఫొటోతో చాటి చెప్పింది జాన్వీ. ఓ సినిమా షూటింగ్ స్పాట్‌లో దిగిన ఫొటోను షేర్‌ చేసింది. ఇందులో మహేశ్వరి పూర్తిగా మారిపోయింది. గులాబీ సినిమాలో చూసిన మహేశ్వరనేనా అనే ప్రశ్నరాక మానదు.

ఇవి కూడా చదవండి

జాన్వీకపూర్‌కు మహేశ్వరీ పిన్ని అవుతుంది. చాలా రోజుల తర్వాత మహేశ్వరీ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇక మహేశ్వరి కెరీర్‌ విషయానికొస్తే 1994లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఇండస్ట్రీలో మహేశ్వరి కొన్ని రోజులు మాత్రమే ఉంది. 2000 సంవత్సరంలో వచ్చిన తిరుమల తిరుపతి వెంకటేశ మూవీనే మహేశ్వరీ చిత్రం కావడం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు మృతి
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు మృతి
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!