Funny Video: నాగినిగా మారిన అందాల బామ.. క్రేజీ వీడియోలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?

Funny Video: ఒకప్పుడు అడగాదపడా ఫ్యాన్స్‌కి కనిపించే సెలబ్రిటీలు సోషల్‌ మీడియా పుణ్యామాని ఇప్పుడు నిత్యం టచ్‌లో ఉంటున్నారు. మరీ ముఖ్యంగా నటీమణులు సోషల్‌ మీడియాను తెగ వాడేస్తున్నారు. ఈ క్రమంలో...

Funny Video: నాగినిగా మారిన అందాల బామ.. క్రేజీ వీడియోలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?
Funny Video
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 25, 2021 | 5:30 PM

Funny Video: ఒకప్పుడు అడపాదడపా ఫ్యాన్స్‌కి కనిపించే సెలబ్రిటీలు సోషల్‌ మీడియా పుణ్యామాని ఇప్పుడు నిత్యం టచ్‌లో ఉంటున్నారు. మరీ ముఖ్యంగా నటీమణులు సోషల్‌ మీడియాను తెగ వాడేస్తున్నారు. ఈ క్రమంలో కేవలం సినిమా అప్‌డేట్లనే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం షేర్‌ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఫన్నీ వీడియోలను పోస్ట్‌ చేస్తూ హంగామా చేస్తున్నారు. సోషల్‌ మీడియలో అందుబాటులోకి వచ్చిన రకరకాల ఫిల్టర్‌లను ఉపయోగించి ఫన్నీ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా అందాల భామ అనుపమ పరమేశ్వరన్‌ కూడా ఇలాంటి ఓ వీడియోనే షేర్‌ చేసింది. నాగినిగా మారినట్లున్న ఓ ఫిల్టర్‌ను ఉపయోగించి రూపొందించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ‘బ్రెయిన్‌లో ఏదో ఎర్రర్‌ వచ్చింది’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. మరో వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘నియమాలు పాటించడం నాకు నచ్చదు’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ప్రేమమ్‌ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అందాల తార నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది. ఇక ప్రస్తుతం ఈ చిన్నది రౌడీ బాయ్స్‌, 18 పేజీస్‌, కార్తికేయ 2తో పాటు మరికొన్ని తమిళ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది.

Also Read: Sweden PM: ప్రదానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలి మహిళగా రికార్డు.. పదవి చేపట్టిన కొద్ది గంటల్లోనే రాజీనామా!

kaikala satyanarayana : కైకాల ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా.. ఏ సహాయానికైనా సిద్ధం అంటూ దైర్యం..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో