AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచు వారింట మరో లిటిల్ బేబీ..!

హీరో మంచు విష్ణు ఇంట్లో సందడి నెలకొంది. విష్ణు, వినీ దంపతులు నాలుగో బిడ్డకు జన్మనివ్వనున్నారు. విష్ణు సతీమణి వినీ ప్రస్తుతం గర్భంతో ఉంది. ఇక ఇదే విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించాడు విష్ణు. “ఓ స్పెషల్ లొకేషన్ నుంచి స్పెషల్ అనౌన్స్ మెంట్.. వినీ స్వగ్రామం, నా ఫేవరెట్ ప్లేస్ ఇది.. అరి, వివి, అవ్రామ్‌ల తరువాత నాలుగో లిటిల్ ఏంజల్ వచ్చి చేరనుందని చెప్పేందుకు సంతోషిస్తున్నా” అని ట్విట్టర్‌‌లో ట్వీట్ చేశాడు. […]

మంచు వారింట మరో లిటిల్ బేబీ..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 02, 2019 | 1:25 PM

Share

హీరో మంచు విష్ణు ఇంట్లో సందడి నెలకొంది. విష్ణు, వినీ దంపతులు నాలుగో బిడ్డకు జన్మనివ్వనున్నారు. విష్ణు సతీమణి వినీ ప్రస్తుతం గర్భంతో ఉంది. ఇక ఇదే విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించాడు విష్ణు. “ఓ స్పెషల్ లొకేషన్ నుంచి స్పెషల్ అనౌన్స్ మెంట్.. వినీ స్వగ్రామం, నా ఫేవరెట్ ప్లేస్ ఇది.. అరి, వివి, అవ్రామ్‌ల తరువాత నాలుగో లిటిల్ ఏంజల్ వచ్చి చేరనుందని చెప్పేందుకు సంతోషిస్తున్నా” అని ట్విట్టర్‌‌లో ట్వీట్ చేశాడు. విష్ణు దంపతులకు తొలుత అరియానా, వివియానా కవలలు, ఆ తరువాత అవ్రామ్ అనే బాబు జన్మించాడన్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న పలువురు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Follow Us
పుట్టిన కొన్ని గంటల్లో తేడా.. ఆడ శిశువులు ముఖాలనే ఎక్కువగా చూస్తా
పుట్టిన కొన్ని గంటల్లో తేడా.. ఆడ శిశువులు ముఖాలనే ఎక్కువగా చూస్తా
పూజలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా? ఇలాంటి గంట శుభప్రదమట!
పూజలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా? ఇలాంటి గంట శుభప్రదమట!
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్
అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..
అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..
సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..
గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..
గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..